Sreemukhi : చిన్నగౌను వేసుకున్న రాములమ్మ.. నీ అందంతో కుర్రకారును చంపకమ్మ

- Advertisement -

బుల్లితెర రాములమ్మ అదేనండి తెలుగు టీవీ యాంకర్ Sreemukhi వరుస షోలతో దూసుకెళ్తోంది. ఏ టీవీ పెట్టినా తానే కనిపిస్తోంది. దుమ్ములేపే డ్యాన్స్ షోలు.. రొమాంటిక్ కపుల్ షోలు.. హాయిగా కడుపుబ్బా నవ్వించే కామెడీ షోలు.. ఇలా అది ఇది అని లేకుండా అన్నింట్లో అదరగొట్టేస్తోంది. ఇవే కాకుండా ఇతర ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రామ్స్​లో కూడా సందడి చేస్తోంది.

 

Sreemukhi
Sreemukhi

 

- Advertisement -

వరుస ఈవెంట్లతో బిజీగా ఉన్నా శ్రీముఖి తరచూ ఫొటో షూట్లతో తన ఫ్యాన్స్​ని కవ్విస్తోంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్​గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటోంది. తాజాగా ఓ షో కోసం పింక్ ఫ్రాక్​లో రెడీ అయింది ఈ రాములమ్మ.

 

Sreemukhi
Sreemukhi

 

పింక్ కలర్ గౌనులో రాములమ్మ ముద్దుగా కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. చిన్న గౌను వేసుకున్న పెద్దపాప.. నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపాపా అంటూ యువకులు పాటలు పాడేసుకుంటున్నారు. ఇక ఈ డ్రెస్​లో శ్రీముఖి ఎద అందాల ఆరబోత చూసి షాకవుతున్నారు.

 

 

హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా శ్రీముఖి అందాలు ఆరబోస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కైపెక్కించే పోజులతో యువకులను రెచ్చగొడుతోంది శ్రీముఖి. వరుస ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తూ అందానికి అసలైన నిర్వచనం రచిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్​లో శ్రీముఖి చేసిన తాజా ఫొటోషూట్ వైరల్​గా మారింది.

 

 

చాలా షోలకు హోస్ట్​గా వ్యవహరిస్తోన్న శ్రీముఖి.. ఆయా షోలోను ప్రమోట్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ప్రతి షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్స్ కు క్రేజీ అవుట్ ఫిట్స్​లో అటు ప్రేక్షకులను.. ఇటు తన ఫ్యాన్స్​కు మతిపోగొడుతోంది. తన అందాలను ఆరబోస్తూ కుర్ర గుండెల్ని అదరగొడుతోంది.

 

 

తాజాగా ‘డాన్స్ ఐకాన్’ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్​లో దర్శనమిచ్చింది శ్రీముఖి. స్టన్నింగ్ ఫొటోషూట్​తో సోషల్ మీడియాలో హీట్ పుట్టించేసింది. ఇప్పటికే గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ.. పొట్టి గౌన్​లో మరింత రెచ్చిపోయింది. శ్రీముఖి పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానులు, నెటిజన్లు ఆమె బ్యూటీని పొగుడుతూ మరింత వైరల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here