బీచ్ లో అలలతో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. వీడియో వైరల్..

anchor anasuya


యాంకర్ అనసూయ ప్రస్తుతం ఫ్యామిలీ తో వేకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా బీచ్ లో సముద్రపు అందాలను చూస్తూ అలలతో తడుస్తున్న వీడియోను ఒకటి షేర్ చేసింది.. ఆ వీడియోలో అనసూయ షాట్ డ్రెస్సులో అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెడుతుంది.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

అనసూయ
అనసూయ

గత కొన్ని రోజులు రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది. బోల్డ్ ఫోటోలతో అందాల విందు చేసే అనసూయ ఈ సారి మరీ రెచ్చిపోయింది. పెళ్లి రోజు కానుకగా నెటిజన్స్ అందరికీ తన భర్తతో ఒక లిప్ లాక్ పెట్టిన ఫోటో పోస్ట్ చేసిన అనసూయ నిన్న మరో వీడియో షేర్ చేసింది. ఇవన్నీ కేవలం శాంపిల్స్ మాత్రమే అన్నట్లుగా రంగమ్మత్త తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల్లో గ్లామర్ డోస్ మరింత పెంచేంసింది. ఐయామ్ లుకింగ్ ఎట్ యూ, యూ లుకింగ్ ఎట్ మీ అనే క్యాప్షన్తో ఫేస్ బుక్లో పోస్ట్ చేసిన బీచ్లో దిగిన స్టిల్స్ యూత్ మతిపోగొడుతున్నాయి..

anchor anasuya

తాజాగా బీచ్ ఒడ్డున అలలతో ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. స్లో మోషన్ లో ఉన్న ఆ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. ఇక అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా అనసూయ – విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య యుద్ధం నడిచింది.. పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి.. మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తుంది..