Anchor anasuya : స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అనసూయ.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే షాక్ అయ్యిపోతారు..!

- Advertisement -

Anchor anasuya గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ అప్డేట్స్ ని పంచుకుంటుంది. అలానే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. యాంకర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనసూయ క్రమంగా సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి అనసూయ మంచి పేరు తెచ్చుకుంది తన అందం తో అభినయం తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలని కూడా గెలుచుకుంది. చాలా మంది సోషల్ మీడియా లో అనసూయని ఫాలో అవుతూ ఉంటారు అనసూయ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటారు కూడా.

Anchor anasuya
Anchor anasuya

పుష్ప టు ది రూల్, భీష్మపర్వం, ఎఫ్ 2 , యాత్ర ఇలా చాలా సినిమాలలో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర చెప్పుకోదగ్గది. పుష్ప లో కూడా అదరగొట్టేసింది. ముందు ఈమె జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యింది. అలానే బుల్లితెర మీద పలు షోస్ తో సందడి చేసేది. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేసుకుంది చీరకట్టులో అనసూయ చాలా అందంగా ఉంది. వివిధ రకాలుగా ఫోజులు ఇస్తూ కట్టిపారిస్తోంది.

Anchor anasuya Photos

- Advertisement -

అద్భుతమైన క్యాప్షన్ ని కూడా జోడించింది. బ్లూ ఆరెంజ్ కలర్ శారీలో అనసూయ ఎంతో చక్కగా ఉంది. దాని మీదకి సెట్ అయ్యే విధంగా నెక్ పీస్, జుంకీలని కూడా అనసూయ ధరించింది. అనసూయ పంచుకున్న ఈ ఫొటోస్ పై రకరకాలుగా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోస్ పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here