భర్తతో కలిసి ఆ పని చేస్తున్న అనసూయ.. ఆ యాంగిల్ మాములుగా లేదుగా..

- Advertisement -

అనసూయ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మాములుగా ఉండదు.. ఒకవైపు చేతిలో వరుస సినిమాలు ఉన్నా కూడా మరోవైపు భర్తతో వేకెషన్స్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంది.. ఇటీవల బికినీ వేసి అందరికి షాక్ ఇచ్చిన అనసూయ.. భర్తకు లిప్ లాక్ ఇస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..తన పెళ్లి రోజు సందర్భంగా థాయ్ లాండ్ విహారానికి వెళ్లిన ఈ జంట అక్కడ బీచ్‌లో రెచ్చిపోయి, ఫొటో షూట్‌తో తమ అభిమానులకు మంచి విందు ఇస్తున్నారు. అయితే తన భర్తతో ఉన్న ఫొటోస్‌ను అనసూయ పోస్టు చేయగా, దానిపై వివిధరకలుగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికీ ట్రోల్స్ కంటిన్యూ అవుతున్నాయి..

అనసూయ
అనసూయ

ఈ ముద్దుగుమ్మ తగ్గేదే లేదు అంటూ మరో సారి బికినీలో ఉన్న అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికి ట్రెండింగ్ లో ఉన్నాయి.. ఓవరాక్షన్ చాలా చాలా ఎక్కవైపోయిందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయ్. అసలు అనసూయ ఎందుకంత ఓవరాక్షన్ చేస్తోంది.. అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.. భర్తతో కలిసి వున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అవి వైరల్ అవుతున్నాయి…

anasuya mangos

తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది.. భర్త ఎత్తుకొని మామిడి కాయలు కోశారు.. ఆ ఫొటోలో అనసూయ జిమ్ డ్రెస్సులో కనిపిస్తుంది.. జిమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్రౌండ్ లో ఈ కాయలు కోసినట్లు తెలుస్తుంది.. అయితే అనసూయ రోజు రోజుకు కొత్త ఫోటోలను షేర్ చెయ్యడంతో పాటు భర్తతో ఇలా చెయ్యడం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.. కింద యాంగిల్ లో అనసూయ కత్తిలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.. మొత్తానికి ఈ యాంగిల్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ప్రస్తుతం అను వరుస సినిమాలతో బిజీగా ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here