ఫ్లైయింగ్ కిస్లతో అనసూయ రచ్చ.. బర్త్ డే రోజున బోల్డ్ లుక్స్‌తో జబర్దస్ బ్యూటీ

- Advertisement -

అనసూయ భరద్వాజ్.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్.. ఆ తర్వాత రంగమ్మత్త.. కానీ ఇప్పుడు మాత్రం ఫైర్ బ్రాండ్. ఎందుకంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ట్రోలర్స్నే ట్రోల్ చేస్తూ తెగ ఫైర్ అవుతూ ఉంటుంది. నెట్టింట తనపై వచ్చే కామెంట్లకు దీటుగా బదులిస్తూ ఉంటుంది. మరోవైపు ఈ భామ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలన్నీ నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

అనసూయ
అనసూయ

ఈ బ్యూటీ తన బర్త్ డే ఫొటో డంప్ను ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.బర్త్ డే రోజున ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసింది. అయితే ఈ ట్రెడిషనల్ లుక్కు కాస్త ట్రెండీనెస్ యాడ్ చేసింది. డీప్ నెక్ బ్లౌజ్లో బ్యాక్ అందాలన్నీ చూపిస్తూ రచ్చ చేసింది. ఫ్లైయింగ్ కిస్లు ఇస్తూ తెగ హల్చల్ చేసింది.

Anasuya birthday photos

బర్త్ డే రోజున తన బోల్డ్ లుక్స్తో నెట్టింట మాయ చేసింది. తన బర్త్ డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి మరో ఇయర్.. ఇంకాస్త బోల్డ్గా.. ఇంకాస్త మెచ్యూర్డ్గా అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కొందరు ఈ ఫొటోలు చూసి పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే.. ట్రోలర్స్ దొరికిందే అవకాశం అన్నట్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

- Advertisement -
Anasuya birthday Stills

ఏమాటకామాటే గానీ లేటెస్ట్ ఫొటోల్లో అనసూయ చాలా అందంగా కనిపించింది. మత్తెక్కించే చూపులతో చిలిపి నవ్వుతో మాయ చేసింది. తన బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ రెచ్చగొట్టింది. అనసూయ ఫొటోలు చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. రోజురోజుకు ఈ బ్యూటీ అందం పెరిగిపోతోందని కామెంట్లు చేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే అను.. వి లవ్ యూ అంటూ విషెస్ చెప్పారు. హార్ట్ ఎమోజీస్తో ఈ యాంకర్పై తమ ప్రేమను కురిపించేస్తున్నారు.

Anasuya birthday Images
anasuya bharadwaj

జబర్దస్త్ యాంకర్గా భారీ పాపులారిటీ సంపాదించింది అనసూయ. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో అడపాదడపా క్యారెక్టర్లు చేసినా.. రంగస్థలం మూవీలో రంగమ్మత్త తర్వాత ఈ బ్యూటీ దశ తిరిగింది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. మొన్నటిదాకా సినిమాలు చేస్తూ జబర్దస్ చేసిన అనసూయ రీసెంట్గా ఆ షోకు గుడ్ బై చెప్పి తన ఫుల్ ఫోకస్ బిగ్ స్క్రీన్పైనే పెట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here