Anchor Anasuya : వామ్మో.. పదహారేళ్ళకే అనసూయ డేటింగ్ చేసిందా?Anchor Anasuya : బుల్లితెర యాంకర్ అనసూయ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..గతంలో పలు షోలలో కనిపించినా కూడా అవి పెద్దగా పేరు తీసుకురాలెదు.. కానీ జబర్దస్త్ షో మాత్రం బాగా పాపులారిటీని తీసుకువచ్చింది..అతి తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా గ్లామర్ బ్యూటీగా మరింత పాపులారిటీ దక్కించుకుంది Anasuya నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు నెటిజెన్స్ చేసే కొన్ని వ్యాఖ్యలుకు తనదైన శైలిలో రీకౌంటర్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు నెటిజన్లో చేతులు ట్రోల్ కి గురవుతూ వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది..

Anchor Anasuya
Anchor Anasuya

ఇకపోతే అనసూయ కు కూడా లవ్,డేటింగ్ లు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు.. ముఖ్యంగా ఆమె ఎంతో మొండిదో తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడంలోనే తెలుస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. పదహారేళ్లకే ఈ భామ ప్రేమలో పడిందట . అయితే అదే సమయంలో సాక్షి ఛానల్ లో న్యూస్ యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి.. అప్పట్లోనే తాను డేటింగ్ లో ఉన్నట్టు వెల్లడించింది..సాక్షిలో వున్నప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్ళు, అతనికి 19 ఏళ్ళు..అప్పుడే రిలేషన్ లో ఉండేది..

Anchor Anasuya Photos

అందరి ఇళ్ళల్లో లాగే అనసూయ కు కూడా ఎదురైంది.. బ్రాహ్మణ అమ్మాయి.. అప్పుడు చాలా పద్దతిగా వుండేది.. అతనితో ప్రేమలో ఉన్నప్పుడు మా ఆయనతో డేటింగ్ మొదలైన తర్వాత నా లైఫ్ స్టైల్ లో మార్పు వచ్చింది. ముఖ్యంగా నా ధర్మంలో నేను ఉండేదాన్ని. ఎవరో ఏదో అనుకుంటారని నేను వాళ్ళలా ఆలోచించేదాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. ఇకపోతే భరద్వాజ్ (Bharadwaj)ను వివాహం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా 9 సంవత్సరాల పాటు ఎదురుచూసి మరి వివాహం చేసుకుంది అనసూయ..ఇప్పుడు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు..