Ananya Pandey : హాట్ ట్రీట్ తో అందాల వల విసురుతున్న లైగర్ బ్యూటీ

- Advertisement -

Ananya Pandey : బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యా పాండే మరోసారి సోషల్ మీడియాలో తన హవా చూపించింది. ఈసారి కూడా ఎప్పటిలాగే పొట్టి దుస్తుల్లో సెగలు పుట్టించింది. క్లీవేజ్ షో చేస్తూ.. థైస్ అందాలు చూపిస్తూ విరహవేదనతో కూడిన పోజులిచ్చింది. ఈ పోజులు చూసి కుర్రాళ్ల మతిపోతోంది. ఈ బ్యూటీ తన హాట్ ట్రీట్ తో నెట్టింట రచ్చ చేస్తోంది.

లైగర్ బ్యూటీ అనన్యా పాండే తన హాట్ హాట్ అందాలతో నెట్టింట తెగ హల్ చల్ సృష్టిస్తోంది. ఈ బ్యూటీ తన నటనతో అంతగా ఆకట్టుకోకపోయినా.. అందాల వలతో అవకాశాలు దక్కించుకుంటోందని టాక్. తన హాట్ నెస్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. అవకాశాలున్నా లేకపోయినా డోంట్ కేర్ అంటూ రచ్చ లేపుతోంది.

Actress Ananya Pandey
Actress Ananya Pandey

అనన్యా పాండే తాజాగా ల్యాక్ మీ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఈ ఫ్యాషన్ షోలో ఈ బ్యూటీ ర్యాంప్ పై వయ్యారంగా నడిచి కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది. మరోవైపు తన అందంతో ఫిదా చేసింది. ఓవైపు క్లీవేజ్ షో.. మరోవైపు థైస్ షో తో సెగలు పుట్టించింది. ప్రస్తుతం అనన్యా తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

- Advertisement -
Ananya Pandey Photos
Ananya Pandey Photos

అనన్యా మరోసారి తన బ్యూటీ గేట్లు తెరిచి హాట్ ట్రీట్ ఇచ్చింది. పొట్టిబట్టల్లో ఈ భామను చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. వావ్ బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనన్యా ఈజ్ ఏ హాట్టీ అంటూ పొగిడేస్తున్నారు. తన గ్లామర్ తో ఈ బ్యూటీ వలపు బాణాలు విసురుతోందని నెటిజన్లు అంటున్నారు. 

New look

అనన్యా పాండే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్ కు చాలా దగ్గరగా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ వారిని ఖుష్ చేస్తుంది. ఈ బ్యూటీ ఫొటోషూట్లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ భామ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ. ల్యాక్ మీ ఫ్యాషన్ వీక్ లో అనన్యా హీరో ఆదిత్యా రాయ్ తో కలిసి సందడి చేసింది. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here