Ananya Nagalla : అనన్య ఏంటి అరాచకం.. మేము ఏమైపోవాలి..?

Ananya Nagalla


Ananya Nagalla : తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మల్లేశం వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటించి తన నటనతో మెప్పించింది.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విల్లూరుతోంది.. ప్రస్తుతం కుర్రాలను ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది.. తాజాగా అనన్య పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ananya Nagalla
Ananya Nagalla

తాజాగా అనన్య నాగళ్ళ బోల్డ్ ఫోటో షూట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన లేలేత అందాలను ఆరబోస్తూ గ్లామర్ డోస్ తో విజువల్ ట్రీట్ ఇచ్చింది.. పైట చాటున జాకెట్ లేకుండా కెమెరా ముందుకు వచ్చి రచ్చ చేసింది. హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. అందరూ చూపు తన నాభి దగ్గర ఆగిపోయేలాగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ లేటెస్ట్ పిక్స్ తో ఆకర్షించింది.. కనిపించి కనిపించని అందాలను కొంగు చాటున దాచేస్తూ కొంటేగా కవ్వించింది.. బ్లౌజ్ లేకుండా తన ఒంటి కొలతలను చూపిస్తూ కుర్రకారుని ఫిదా చేసింది ఈ తెలుగందం..

బ్లాక్ సారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. నడుము చూస్తుంటే చాలు ప్రపంచం ఆగిపోతున్నట్టు ఉంది తెలుసా.. నీ అందాలను చూస్తుంటే నోట మాట రావడం లేదని నేటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..

నితిన్ హీరోగా వచ్చిన మాస్ట్రో సినిమాలో అనన్య నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బిగ్ బాస్ సోహెల్ హీరోగా చేస్తున్న బూట్ కట్ బాలరాజు సినిమాలను నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మరో నాలుగు సినిమా ఆఫర్లు ఉన్నాయని తెలుస్తోంది. గ్లామర్ షో చేస్తూ మరికొన్ని ఆఫర్లను ఒడిసి పట్టుకోవాలని అనన్య నాగల్ల ప్రయత్నం కాబోలు.. అందుకే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తుంది అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.