Guess Actor : హోటల్ లో సర్వర్ గా పనిచేసిన ఇతను ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

- Advertisement -

Guess Actor : గత రెండు రోజులుగా సోషల్ మీడియా ని ఒక ఫోటో షేక్ చేస్తుంది.. ఈ క్రింది ఫొటోలో రౌండ్ మార్క్ పెట్టి ఉన్న ఆ కుర్రాడు నేడు ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరో, అతను ఎవరో చెప్పుకోండి అంటూ ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది.ఆ ఫోటో లో ఉన్న హీరో మరెవరో కాదు, బాలీవుడ్ లో బిగ్గెస్ట్ యాక్షన్ హీరోగా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సునీల్ శెట్టి ఇప్పటికీ పాన్ ఇండియన్ స్టార్ గా కొనసాగుతూనే ఉన్నాడు.

Guess Actor
Guess Actor

తెలుగు లో ఈయన వరుణ్ తేజ్ హీరో గా నటించిన గని చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించాడు, అలాగే తమిళం లో రజినీకాంత్ తో దర్బార్ మరియు కన్నడలో కిచ్చ సుదీప్ తో ‘పహిల్వాన్’ చిత్రాలలో కీలక పాత్రలు పోషించి సౌత్ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు.సుమారుగా వందకి పైగా సినిమాలలో నటించిన సునీల్ శెట్టి , తన జీవితం లో ఎదుర్కున్న కొన్ని అనుకోని సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Suniel Shetty

గత రెండు రోజులుగా సోషల్ మీడియా ని ఒక ఫోటో షేక్ చేస్తుంది..ఈ క్రింది ఫొటోలో రౌండ్ మార్క్ పెట్టి ఉన్న ఆ కుర్రాడు నేడు ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరో, అతను ఎవరో చెప్పుకోండి అంటూ ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది.ఆ ఫోటో లో ఉన్న హీరో మరెవరో కాదు, బాలీవుడ్ లో బిగ్గెస్ట్ యాక్షన్ హీరోగా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సునీల్ శెట్టి ఇప్పటికీ పాన్ ఇండియన్ స్టార్ గా కొనసాగుతూనే ఉన్నాడు.

- Advertisement -
Suniel shetty

తెలుగు లో ఈయన వరుణ్ తేజ్ హీరో గా నటించిన గని చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించాడు, అలాగే తమిళం లో రజినీకాంత్ తో దర్బార్ మరియు కన్నడలో కిచ్చ సుదీప్ తో ‘పహిల్వాన్’ చిత్రాలలో కీలక పాత్రలు పోషించి సౌత్ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు.సుమారుగా వందకి పైగా సినిమాలలో నటించిన సునీల్ శెట్టి , తన జీవితం లో ఎదుర్కున్న కొన్ని అనుకోని సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here