Amala Paul: ఒంటి మీద నూలుపోగు లేకుండా లిక్ లాక్ సీన్ లో రెచ్చిపోయిన అమలా పాల్..

- Advertisement -

Amala Paul: అమలాపాల్ ఈ మధ్యకాలంలో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథ, కంటెంట్ పరంగా ఎంత బోల్డ్ నెస్ అయినా సరే నటించడానికి సిద్ధమైపోతుంది.. ఇటీవల ఓ సినిమాలో ఏకంగా న్యూడ్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచి ప్రశంసలు అందుకుంది.. తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న ఆడుజీవితం సినిమా కంటెంట్ కూడా అంతే బోల్డుగా ఉంటుంది.

Amala Paul
Amala Paul

ఆడు జీవితం సినిమా లో పృథ్వీరాజ్ సుకుమార్, అమలాపాల్ నటిస్తున్నారు. నేషనల్ అవార్డు విజేత బ్లేస్సి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఇంగ్లీష్ లో ది గోట్ లైఫ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ గత పదేళ్లుగా కష్టపడుతోంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎడారిలో వలస జీవుల ఆకలి వేదన, బానిస బతుకు నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీ ఎడారిలో పనిచేసే కూలీగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలోని రోల్ కోసం పృథ్వీరాజ్ ఏ మేరకు తన ఎఫెక్ట్స్ అన్ని పెట్టారో ఆయన మేకోవర్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది ట్రైలర్ లో..
ఎడారిలో వలస కార్మికులు ఆహారం, నీళ్లు దొరకక పడే వేదనని కళ్ళకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్. ఈ సినిమాలో అమలాపాల్ బోల్డ్ నేస్ తో మరోసారి ఉక్కిరి బిక్కిరి చేసింది.. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ లో పృద్వి అమలాపాల్ మధ్య వచ్చే లిప్ లాక్ సీన్ అందరికీ చమటలు పట్టేలా చేసింది.

- Advertisement -

తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా అమలాపాల్ పృద్వికి లిప్ లాక్ ఇచ్చిన సీన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.. టీజర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పారు మేకర్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here