పెళ్ళైన తర్వాత కూడా ఇవేం పాడు పనులు పూర్ణా..! భర్త లేని సమయం లో అతనిని ఇంటికి పిలిచి అలాంటి పనులు చేస్తుందా ?

- Advertisement -

టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ కి అందం , అభినయం , డ్యాన్స్ ఇలా అన్నీ టాలెంట్స్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయికి చేరుకోలేక పోతుంటారు. వీళ్ళని చూసినప్పుడల్లా ఎక్కడో ఉండాల్సిన హీరోయిన్ మీడియం రేంజ్ కి పరిమితం అయిపోయింది అని అనుకోని బాధపడుతూ ఉంటాము. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు పూర్ణ. అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘సీమటపాకాయ్’ చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ కి హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసిన పూర్ణ అసలు పేరు షమ్నా కాసిమ్.

పూర్ణా
పూర్ణా

సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన పేరుని మార్చేసుకుంది. అయితే ఈమె సీమటపాకాయ్ చిత్రం కంటే ముందుగా ఎన్నో సినిమాల్లో నటించింది. మలయాళం లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత తెలుగు లో కొన్ని సినిమాల్లో నటించి ‘సీమ టపాకాయ్’ చిత్రం ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలా వరుసగా విభిన్నమైన పాత్రలు చేస్తూ వచ్చిన ఈమె ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది.

Poorna

ఇకపోతే పూర్ణ రీసెంట్ గానే శానిద్ అసిఫ్ అలీ అనే అతనిని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు దంపతులకు ఒక పాప కూడా రీసెంట్ గానే పుట్టింది. అయితే పూర్ణ గురించి లేటెస్ట్ గా ఒక వార్త సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం అవుతుంది. అదేమిటంటే ఈమె పెళ్ళైన తర్వాత కూడా ఒక వ్యక్తితో రహస్య సంబంధం నడుపుతుందని, రీసెంట్ గా పూర్ణ భర్త దుబాయి కి వెళ్ళినప్పుడు , ఆ రహస్య వ్యక్తిని ఇంటికి పిలిపించుకోవడం చుట్టూ పక్కన ఉన్నోళ్లు చూసారని, ఇది ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త సంచలనం రేపుతోంది.

- Advertisement -
Poorna Husband

ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు కానీ, గతం లో కూడా ఇలాగే పూర్ణ తన భర్త తో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని పూర్ణ కొట్టిపారేసింది, ఇప్పుడు ఈ వార్తల మీద కూడా ఆమె రియాక్షన్ ఇస్తుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here