Pragathi Aunty ఏంటి వేరియేషన్స్.. తట్టుకోలేకపోతున్నాం బాబోయి..

- Advertisement -

Pragathi Aunty : టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రగతికి ఉన్న ఇమేజ్ చాలా డిఫరెంట్.. తల్లిగా ప్రేమను పంచుతుంది.. అత్తగా శాడిజం చూపిస్తుంది.. ఏడుస్తుంది.. నవ్విస్తుంది.. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అన్ని రకాల ఎమోషన్స్ ను ఈజ్ తో చేయగలిగిన వారిలో ప్రగతి ముందుంటుంది.. ప్రగతికి మామూలు ఫ్యాన్ బేస్ లేదు..

Pragathi Aunty
Pragathi Aunty

సినిమాల్లో ఎంత సౌమ్యంగా ఉంటుందో.. బయట అంత యాక్టివ్ గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ప్రగతి హల్ చల్ మామూలుగా ఉండదు. మిలినీయల్ యూత్ గా ప్రగతి ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండు తరచూ తన ఫ్యాన్స్ కు అప్డేట్ షేర్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం ప్రగతి కిర్రాక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతుంది..

ప్రగతి మెరూన్ కలర్ శారీలో ఓ ఫంక్షన్ కి అటెండ్ అవ్వగా అక్కడ నడుస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.. అంతేకాకుండా తనలో ఉన్న డిఫరెంట్ మాడ్యూల్స్ వేరియేషన్స్ చూపిస్తూ.. కిర్రాక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది నటి ప్రగతి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. ప్రగతి ఆంటీ తో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు.. రచ్చ రచ్చే అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

కెరియర్ పరంగా నటి ప్రగతి వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఇటీవల f3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనదైన కామెడీ టైమింగ్ తో అందర్నీ అలరించింది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ స్వింగ్ లో దూసుకెళ్తోంది ప్రగతి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here