Big Boss Lahari : బిగ్ బాస్ లో లోకల్ అమ్మాయిలు సందడి చేస్తున్నారు.. సెలెబ్రేట్రీల తో పోలిస్తే కొత్త వాళ్ళతో రేటింగ్ పెరుగుతుంది. ఇక హౌస్ లోకి వచ్చిన ముద్దుగుమ్మలు తమ అందాలతో ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటున్నారు. సినీ అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు.. ఆలాంటి వారిలో లహరి షారి ఒకరు. చాలా రోజుల క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫేమస్ అయింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ లహరి షారి తెగ హడావిడి చేస్తోంది…ఆమె షేర్ చేసే ప్రతి ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో హాట్ ఫోటోను షేర్ చేసింది.. అది కామెంట్లతో ట్రెండ్ అవుతుంది..
సినిమాలకన్నా ముందు మోడల్ గా పరిచయం అయ్యింది బిగ్ బాస్ లహరి..ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది. అప్పుడే ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో 2014లో ‘సారీ నాకు పెళ్లైంది’ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి కొన్ని షోలు చేసింది.కొన్ని న్యూస్ ఛానెల్స్ లో కూడా చేసింది..అప్పుడే అర్జున్ రెడ్డి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఈ అమ్మడు ‘మళ్లీ రావా’, ‘పటేల్ సార్’, ‘అజ్ఞాతవాసి’, ‘పేపర్ బాయ్’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘తిప్పరా మీసం’, ‘జాంబీ రెడ్డి‘ వంటి సినిమాల్లో కీలక పాత్రలను పోషించింది. కానీ, గుర్తింపును, సక్సెస్‌ను మాత్రం లహరి సొంతం చేసుకోలేకపోయింది..అప్పుడే బిగ్ బాస్ 5లో అవకాశం వచ్చింది. హౌస్ లో తన తీరుతో అందరిని మెప్పించింది..
ఇప్పుడు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతూ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఇన్స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ట్రాన్స్‌పరెంట్ షర్ట్ వేసుకుని ఘాటు ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్‌లలో ఈ హాట్ బ్యూటీ లోపలి అందాలు బాగా కనువిందు చేస్తున్నాయి.. కామెంట్లు కూడా అందుకుంటుంది.. దాంతో పిక్స్ వైరల్ అవుతున్నాయి..