Upasana Konidela : ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఇలా చెయ్యండి.. మేము కూడా అదే చేసాము..!

- Advertisement -

Upasana Konidela : మెగా కోడలు ఉపాసన గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రామ్ చరణ్ భార్య ఉపాసన తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంటున్నారు ప్రజలకి సేవ చేయడం అలానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఉపాసన ఇది వరకులా పనిచేయడం కత్తి మీద సాము అని ఎంత ప్రయత్నం చేసినా పని చేయడం కష్టమవుతుందని చాలామంది మాట్లాడుతూ ఉంటారని కామెంట్స్ చేశారు. మొదట ఈ ఆలోచన విధానం మారాలని ఆమె అన్నారు కంపెనీలో సైతం మహిళలకు అనుకూలంగా కొన్ని మార్పులు చేయాలని ఉపాసన అన్నారు మహిళలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మేటర్నిటీ లీవ్స్ తీసుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఉపాసన అన్నారు.

Ram Charan Upasana Konidela
Ram Charan Upasana Konidela

ఇప్పటికే దీని గురించి కొన్ని కంపెనీలతో మాట్లాడటం జరిగిందన్నారు. ఆడవాళ్లు వారి ఎగ్స్ ని కాపాడుకోవాలి అన్నారు ఉపాసన. వాటిని ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఉపాసన సూచనలు ఇచ్చారు. లైఫ్ లో సెటిల్ అయ్యి ఆ తర్వాతే పిల్లల కోసం ప్రయత్నం చేయాలని అనుకునే వాళ్ళు అన్నారు వాళ్ళ ఎగ్స్ ని దాచుకోవాలని అన్నారు ఆర్థిక పరిస్థితి బాగుండి, పిల్లల్ని కనాలని అనుకున్న టైం లో ఆ ఎగ్స్ ఉపయోగపడతాయని అన్నారు ఈ విధానం మహిళల తో పాటుగా దేశ పురోగతికి సైతం ఎంత ఉపయోగపడుతుందన్నారు.

నేను కూడా సరైన టైంలో అనుకున్నప్పుడే పిల్లల్ని కన్నాను అని ఆమె అన్నారు. ఉపాసన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఉపశమ కామెంట్లు ఒక ఇంత బోల్డ్ గా ఉన్నా కూడా ఈ జనరేషన్ వాళ్ళు ఆ కామెంట్ల వెనుక పరమార్ధాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఉపాసన చరణ్ కెరీర్ కి ఎంతో ప్రాధాన్యతని ఇస్తున్నారు కష్టంతో ఉపాసనా చరణ్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ గేమ్స్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈనెల 27వ తేదీన అప్డేట్ వస్తుందని మూవీ మేకర్స్ చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here