Tamannah : తమన్నాకు ఆస్తి అంత ఉందా..ఎలా వచ్చిందబ్బా?

- Advertisement -

Tamannah : తమన్నా పేరు అందరికి తెలుసు..రెండు మూడు సినిమాలతో బాగా ఫెమస్ అయ్యింది..అతి తక్కువ కాలంలో స్టార్ ఇమేజ్ ను అందుకుంది.తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ హ్యాపీ డేస్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయ అయింది. ఆ సినిమా సక్సెస్ ను అందుకోవడంతో వరుస సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. తన అంద చందాలతో ఇండస్ట్రీనీ ఒక ఊపు ఊపేసింది. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఏ హీరోయిన్ అయినా అందంపై కాన్సన్ట్రేషన్ పెడుతుంది.

Tamannah
Tamannah

ఇక తమన్నా అందంతోపాటు బ్యాంకు బ్యాలెన్స్ ని కూడా పెంచుకుంటూ పోతుంది. తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు దశాబ్దాలు కంప్లీట్ అవుతున్నా సరే చేతిలో వరుస సినిమాలతో బిజిగా ఉంది..సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తనదైన స్టైల్ లో సినిమా ఛాన్స్ లు అందుకుటూ ముందుకు దూసుకెళుతోంది. చివరిగా నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అయినా సరే ఈ అమ్మడుకు వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి.

Actress Tamannah
Actress Tamannah

అయితే సోషల్ మీడియా లో తమన్నా దగ్గర ఉన్న ఆస్తుల విలువ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చిన ఏ హీరోయిన్ సంపాదించ లేనంత సంపాదించిందని..అదేలా సాధ్యం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అంతేకాదు వందల కోట్ల ఆస్తికి తమన్నా అధిపతి రాలట. చాలామంది హీరోయిన్స్ డబ్బు సంపాదిస్తే బిజినెస్ లో ఎక్కువ పెడతారు కానీ తమన్నా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిందట. ఆమె దగ్గర రెండు వజ్రాల మూటలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే స్టార్ హీరోలకి మించిన ఆస్తులు తమన్న దగ్గర ఉన్న ఆమె చాలా సింపుల్ గా ఉంటుందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా ఆస్తుల గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి.. యాడ్ లు ఐటమ్ సాంగ్స్ కు ఎక్కువ డిమాండ్ చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది..ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో ఐటమ్ సాంగ్ చెయ్యనుంది..సినిమాలు లేవని తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here