ఆ స్టార్ యాంకర్ తో ప్రేమలో మునిగిపోయిన అడివి శేష్

- Advertisement -

మేజర్ సినిమా తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన మూవీ హిట్ 2. ఈ ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా ఇపుడు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఇక అది అలా ఉంటే తనకంటే వయసులో పెద్దదైన మహిళతో అడివి శేష్ ఎఫైర్ నడుపుతున్నాడనేది టాలీవుడ్ టాక్. మొదట్లో పుకారుగా ఉన్న ఈ న్యూస్ నిజమే అని తెలుస్తుంది. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

 అడివి శేష్
అడివి శేష్

అడివి శేష్-సుప్రియ మధ్య సంథింగ్ సంథింగ్ అంటున్నారు. లెజెండ్ నాగేశ్వరరావుకు వరుసకు మనవరాలు అవుతుంది సుప్రియ. నాగార్జునకు మేనకోడలు. హీరో సుమంత్ సిస్టర్. ఈమెకు పెళ్ళై విడాకులు అయ్యాయి. భర్తతో విడిపోయాక ఒంటరిగా ఉంటున్నారు. మరో వివాహం చేసుకోలేదు. 1996లో విడుదలైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రం పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. కారణం తెలియదు కానీ… మరలా హీరోయిన్ గా నటించలేదు. చాలా గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

Anasuya Adavi sesh

ఇతందా ఒక ఎత్తు అయితే తాజాగా అడివి శేషుకు సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. అడివి శేష్ క్షణం అనే సినిమాలో నటించే టైంలో ఓ యాంకర్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట. ఇక ఆ యాంకర్ ఎవరో కాదు యాంకర్ అనసూయ. అనసూయ క్షణం సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా టైమ్ లో అనసూయ కి అడివి శేష్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందట. అది ఒక మెట్టు ఎక్కి ప్రేమగా కూడా మారనుందట. అంతేకాదు ఈ విషయం అనసూయ ఫ్యామిలీలో తెలిసి రచ్చ రచ్చ జరిగిందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here