Shriya Saran : టాప్‌ లేకుండా ఉన్న ఫోటో షేర్‌ చేసిన శ్రియా.. అదంటే ఇష్టం అంటూ క్యాప్షన్.. కుర్రాళ్లు తట్టుకోగలరా..

- Advertisement -

సీనియర్ హీరోయిన్ Shriya Saran అందాల జాడివాన..40 పదుల వయస్సులోనూ హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.. ప్రస్తుతం ఉత్సాహంగా ఉంది. ఆమె కెరీర్‌ మళ్లీ పుంజుకోవడంతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. అదే సమయంలో అందాల ఆరబోత ఫోటోలతో రచ్చ చేస్తుంది..శ్రియా శరణ్‌ తాజాగా ఇంటర్నెట్‌కి షాకిచ్చింది. కుర్రాళ్ల మైండ్‌ బ్లాంక్‌ అయ్యే పనిచేసింది. తన టూ సెక్సీ ఫోటో పంచుకుంది. టాప్‌ లెస్‌ ఫోటోని షేర్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ అందమైన పిక్‌ని అభిమానులతో పంచుకుంది శ్రియా. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..

Shriya Saran
Shriya Saran

ఈ అమ్మడు హాట్‌ ఫోటో ని షేర్‌ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. తనకు ఈ టాప్‌ లేకుండా ఫోటోనే ఫేవరేట్‌ అని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన టాప్‌ లెస్‌ ఫోటోకి ఆమె పెట్టిన పోస్ట్ పెద్ద రచ్చ చేస్తుంది. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం శ్రియా నెట్టింట హాట్‌ కేక్‌ అవుతుంది.. గతంలో స్టార్ హీరోయిన్ గా రాణించిన అమ్మడు దాదాపు అందరు స్టార్లతోనూ కలిసి నటించింది. అనేక విజయాలు అందుకుంది. కమర్షియల్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపుతెచ్చుకుంది శ్రియా. అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగానూ నిలిచింది..

Shriya Saran Photos

ఈ మధ్యకాలంలో అమ్మడుకు పెద్దగా కలిసిరాలేదు.. వరుస సినిమాలు చేస్తున్నా కూడా అనుకున్న హిట్ ను సొంతం చేసుకోలేదని చెప్పాలి.. ఈక్రమంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుంది. ఆ మధ్య ఆర్‌ఆర్‌ఆర్‌, గమనం చిత్రాల్లో నటించి మెప్పింది. దృశ్యం2 చిత్రంతో పెద్ద హిట్‌ అందుకుంది. ఇది శ్రియా కెరీర్‌ మళ్లీ పుంజుకునేలా చేసింది. ఇప్పుడు వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది.. ఇప్పుడు మ్యూజిక్‌ స్కూల్‌` అనే సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఇది విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో సందడి చేస్తుంది శ్రియా. మరోవైపు సక్సెస్‌ రావడంతో గ్లామర్‌ షో చేస్తూ మరింత గా మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.ఇక అదే సమయంలో అందాల ఆరబోత ఫోటోలతో రచ్చ చేస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here