Shriya Saran : ఎగసిపడుతున్న పరవాలతో, నడుమందాలతో యువతకు మత్తెక్కిస్తున్న శ్రీయశరన్..

- Advertisement -

Shriya Saran : వయస్సుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ వస్తున్న అందాల ముద్దుగమ్మ శ్రీయ శరన్..ఈ అమ్మడు అందాలకు యువత దాసోహం..దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.. అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది.. అయితే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలను పంచుతూ ట్రెండ్ అవుతుంది.. తాజాగా ఓ ఈవెంట్ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.. అవి వైరల్ అవుతున్నాయి..

Shriya Saran
Shriya Saran

ఈ అమ్మడు ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు..ఈ మధ్య టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది..

Shriya Saran Photos

అయితే తాజాగా శ్రీయ శరన్ మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది. 40 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి సాటి రారు అని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది..ఎంత వయస్సు పెరిగిన అందాల ఘాటు తగ్గలేదని యూత్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం..తాజాగా శ్రీయ యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ విధ్వంసం సృష్టించింది.

- Advertisement -
Shriya Saran Latest Photos

శ్రీయ శరన్ సిల్వర్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తూ తన క్లీవేజ్ అందాలని ఆరబోస్తుంటే యువత ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అంత హాట్ గా ఆమె పరువాల రచ్చ సృష్టిస్తోంది..ఎగసిపడుతున్న పరవాలతో, నడుమందాలతో యువతకు మత్తెక్కిస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటించింది. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుందని సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here