Priyanka Jawalkar నడుము చూపిస్తూ ప్రియాంక మైండ్ బ్లోయింగ్ హాట్ షో

- Advertisement -

Priyanka Jawalkar గత కొంతకాలంగా అవకాశాలు లేక డల్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ హవా మాత్రం అలాగే కొనసాగుతోంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. తాజాగా శారీలో ఈ భామ అందాల విస్ఫోటనం చూసి కుర్రాళ్లకు కునుకు లేకుండా పోయింది.

Priyanka Jawalkar
Priyanka Jawalkar

ప్రియాంగ జవాల్కర్ తెలుగమ్మాయి. అయినా ఈ బ్యూటీ టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఈ భామకు ఫ్యాన్ బేస్ కూడా మామూలుగా లేదు. ప్రస్తుతం అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో ఫొటోషూట్స్ చేస్తూ తన ఫొటోలతో ప్రేక్షకులకు టచ్ లో ఉంటోంది. తన పాపులారిటీ ఫేడవుట్ అవ్వకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు షేర్ చేస్తోంది.

priyanka

తాజాగా ప్రియాంక గ్లీన్ కలర్ శారీలో ఫొటోలు పోస్టు చేసింది. దీనికి బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుంది. ఈ చీరకట్టులో ప్రియాంక మామూలుగా లేదు. తన నడుం మడతలను చూపిస్తూ.. కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. వయ్యారంగా నడుం విరుస్తూ తన సోయగాలతో సోషల్ మీడియాలో విస్ఫోటనం చేసింది. ఆటంబాంబ్ లా పేలిన ఈ బ్యూటీ అందాలు అదరహో అనిపిస్తున్నాయి.

- Advertisement -
jawalkar

చీరకట్టును అలా కాస్త పక్కకు జరిపి ఈ బ్యూటీ తన నడుం చూపిస్తూ ఇచ్చిన పోజు చూసి కుర్రాళ్ల గుండెలు రైలుకంటే వేగంగా పరిగెడుతున్నాయి. ఈ రేంజ్ లో టెంప్ట్ చేస్తే ఎలా అమ్మడు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్లు పెడుతున్నారు. తెలుగమ్మాయైనా.. తన గ్లామర్ ట్రీట్ తో పిచ్చెక్కిస్తోందంటున్నారు నెటిజన్లు. చీరలోనూ ఈ రేంజ్ లో హాట్ ట్రీట్ ఇవ్వొచ్చని ప్రూవ్ చేస్తోంది ప్రియాంక అంటూ కామెంట్లతో ఇన్ బాక్స్ నింపేస్తున్నారు.

priya

విజయ్ దేవరకొండతో టాక్సీవాల సినిమాలో నటించి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక జవాల్కర్. ఆ తర్వాత ఎస్ ఆర్ కల్యాణ మండపం, తిమ్మరసు వంటి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ భామ వెండితెరపై కనుమరుగైంది. ఇలాగైతే ప్రేక్షకులు తనను మరిచిపోవడం ఖాయమని భావించిన ప్రియాంక సోషల్ మీడియాలో తన హవా కొనసాగిస్తోంది.

నెట్టింట హాట్ ఫొటోలు.. ఇలా ట్రెడిషనల్ లుక్స్ లో ఫొటో షూట్ చేస్తూ తరచూ ప్రేక్షకులకు టచ్ లో ఉంటోంది. ఎలాగైనా సరే అవకాశాలు దక్కించుకుని మళ్లీ టాలీవుడ్ లో కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తోంది. ఈ బ్యూటీ ఇటీవల వెంకటేష్ అయ్యర్ తో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే దీనిపై ఇద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here