Shraddha Das సోషల్ మీడియాలో అందాల విస్ఫోటనం.. సినిమాలపై ఆశలు వదులుకున్నట్టేనా

- Advertisement -

Shraddha Das ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రోజురోజుకు తన పాపులారిటీ పెంచేసుకుంటోంది. ఎప్పటికప్పుడు వెరైటీ ఔట్ ఫిట్స్ లో ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలు తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తోంది. ఈ ఫొటోల్లో కాస్త ఘాటుగానే అందాల ప్రదర్శన చేస్తోంది. తాజాగా శ్రద్ధ బ్లాక్ కలర్ ట్రెండీ శారీలో ఫొటోలు పోస్టు చేసింది.

Shraddha Das
Shraddha Das

బ్లాక్ శారీలో శ్రద్ధా దాస్ అందాలు ఆటం బాంబ్ లో విస్ఫోటనం చెందాయి. ఈ భామ తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. బ్లాక్ శారీలో థైస్ చూపిస్తూ ట్రెడిషనల్ లుక్ కు బోల్డ్ నెస్ ను యాడ్ చేసింది. మరోవైపు క్లీవేజ్ షోతోనూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.

Shraddha

శ్రద్ధా.. ఔట్ ఫిట్ ఏదైనా.. అందాల ప్రదర్శన గ్యారెంటీ అన్నట్లుగా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తోంది. ప్రతి పోస్టుకు మినిమమ్ గ్లామర్ ట్రీట్ గ్యారెంటీ అన్నట్లుగా ఫొటోషూట్స్ చేస్తోంది. తాజాగా శ్రద్ధా బ్లాక్ శారీలో ఉన్న ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. కవ్వించే పోజులతో.. కైపెక్కించే చూపులతో ఈ బ్యూటీ వలపు బాణం విసురుతోంది.

- Advertisement -
Das

సోషల్ మీడియాలో శ్రద్ధా ఫొటోలకు కుర్రాళ్లు కైపెక్కిపోతున్నారు. ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ కు ఫిదా అవుతున్నారు. ఈ మాత్రం హాట్ ట్రీట్ ఇస్తే చాలు తమ ప్రేమనంతా కామెంట్ల రూపంలో కురిపిస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు ఈ భామ ఇక సోషల్ మీడియాలోనే తన అందాలు చూపించేందుకు పరిమితమైపోయినట్టుందంటూ ట్రోల్ చేస్తున్నారు.

సాధారణంగా కథానాయికలు బుల్లితెర నుంచి వెండితెరపైకి తమ ప్రయాణం సాగిస్తారు. కానీ శ్రద్ధా దాస్ కెరీర్ కాస్త రివర్స్ లో వెళ్తోంది. ఈ బ్యూటీ వెండితెరపై పలు సినిమాలు చేసి ప్రస్తుతం అవకాశాలు లేక టీవీ షోలకు పరిమితమైపోయింది. ప్రస్తుతం ఈ భామ ఓ టీవీలో వచ్చే డ్యాన్స్ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరిస్తోంది. అక్కడే వీలైనంతగా తనలోని డ్యాన్స్ టాలెంట్ ను, గ్లామర్ ట్రీట్ ను చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here