Kalki 2898 Ad Review : ఈ ఏడాది దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూసిన సినిమాల్లో కల్కి ఒకటి. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. దాదాపు 40ఏళ్ల తర్వాత కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్ ఒకే సినిమాలో కల్పించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు....
Vijay Devarakonda : పెళ్లిచూపులు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఆయన రెండో సినిమా అర్జున్ రెడ్డితో ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు ఇండస్ట్రీలో యూత్ అందరిని ఆకట్టుకుని స్టైలిష్ హీరోగా నిలిచిపోయాడు. ఇక ప్రస్తుతానికి ఆయన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు...
Family Star Trailer Review : లైగర్ ఫ్లాప్‌తో నష్టాల్లో ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్లో సూపర్ హిట్ (గీతా గోవిందం) ఇచ్చిన దర్శకుడు పరశరామ్తో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీతారామమ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఏప్రిల్ 5వ తేదీ ఈ...
Family Star Movie : ‘గీతగోవిందం’ తరువాత విజయ్ దేవరకొండకి సరైన హిట్టు పడలేదు. గత ఏడాది ‘ఖుషి’ వంటి లవ్ రొమాంటిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్నారు అంతే. దీంతో ఈసారి ఎలాగైనా ఒక పెద్ద హిట్టు కొట్టడం కోసం.. విజయ్ మళ్ళీ గీతగోవిందం దర్శకుడు పరుశురాంనే నమ్ముకున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా అనౌన్స్ చేసి...
Vijay Deverakonda : యూత్‌లో క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఘాటు క్యారెక్టర్‌లో తనదైన ప్రత్యేకతతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు అర్జున్ రెడ్డి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా...
హీరోయిన్ Sreeleela గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొద్దికాలంగా అమ్మడి పేరు ఏ రేంజ్ లో మార్మోగిపోయిందో తెలిసిందే. కాకపోతే ఆమెపై ఇటీవల కొన్ని సందేహాలు జనాల్లో తలెత్తాయి. అసలు శ్రీలీల డ్యాన్సరా లేక నటినా అని. దీనికి సమాధానం ఎవరిని అడిగిన టక్కున ఆమె డ్యాన్సులకు మాత్రమే పనికొస్తుందని చెప్తున్నారు. కానీ ఆమె మాత్రం తన గురించి అలా అనుకోవడం...