Shobhita ముసలోడు శోభితను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడు.. మీరు చూడండి..

- Advertisement -

Shobhita మిస్ ఇండియా శోభిత ధూళిపాళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, తన నటనతో సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇక ప్రముఖ మ్యాగజైన్ ల కోసం స్పెషల్ ఫోటోషూట్ లు చేసే ఈ మోడల్.. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో సోయగాలు ఒలికిస్తూ పోజులు ఇచ్చింది.. ఇక తరుణ్ తహిలియాని చేసిన డిజైన్స్ కి ఆమె మోడల్ గా వ్యవహరించింది ఇక ఆ డిజైనర్ శోభితను ఏ రేంజ్ లో నలిపేసాడో ఓసారి మీరు చూడండి..

Shobhita
Shobhita

FDCI X లాక్మే ఫ్యాషన్ వీక్‌లో శోభితా ధూళిపాలా తరుణ్ తహిలియానీకి షోస్టాపర్‌గా మారింది. శోభిత ర్యాంప్‌పై టేక్ చేయడానికి సిజ్లింగ్ రెడ్ లుక్‌ని ధరించింది. చుట్టూ మంచు కొండల్ని తలపిస్తున్న ఆ కార్పెట్ పై సిజ్లింగ్ రెడ్ డ్రెస్ లో సోకులు ఒలకబోస్తూ వయ్యారాలు పోయింది శోభిత.. హుందాగా మోడల్ గా శోభిత అలా నడిచే వెళ్తుంటే చూపులన్నీ ఆమె మీదే ఉన్నాయి..

dhoolipala

ఇక డిజైనర్ తరుణ్ తహిలియాని మోడల్ శోభిత ధూళిపాల తో కలిసి మీడియాకి కొన్ని ఫోజులు ఇస్తుండగా.. ఆమె కి రెడ్ స్కార్ఫ్ ఇస్తూ.. దానిని ఎలా ధరించాలో చెబుతూ అనూహ్యంగా ఆమెను ఎక్కడెక్కడో టచ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వంకతో శోభితను ఆ డిజైనర్ కాస్త చొరవ తీసుకొని ఆమెకు క్లోజ్ అయిన సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

- Advertisement -

ఈ వీడియో చూసిన కొంతమంది ముసలోడైనా కానీ ఈ వయసులో శోభితను టచ్ చేయడం నీకు అవసరమా అంటూ శోభిత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన శోభిత 2013లో మిస్ ఎర్త్ గా నిలిచింది. హిందీలో పలు సినిమాలు చేసిన తర్వాత గూడచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తెలుగు అమ్మాయి. శోభిత ధూళిపాల ఇటీవల శోభిత నాగచైతన్యతో రిలేషన్ లో ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈమె ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here