ఉల్లిపోరలాంటి పైట చాటున అందాల నిధిని చూపిస్తూ రెచ్చగొడుతున్న Adah Sharma పిక్స్ వైరల్..

- Advertisement -

Adah Sharma సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ.. యువతను ఆకట్టుకుంటున్న హీరోయిన్లలో ఆదాశర్మ ముందు వరుసలో ఉంటుంది.. కళ్ళు జిగేలుమనేలా తయారయ్యింది ఆదా శర్మ. మేని ఛాయ మెరుపులు మెరిపిస్తుంటే.. మనసు లాగేస్తోంది. ఆల్మోస్ట్ అంతా చూపించేస్తోంది. కొద్ది కొద్దిగా వయ్యారాలు వడ్డిస్తూ.. కుర్రకారును నిలువనీయకుంది.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హీటేక్కించే రేంజులో ఫోటోలను తీసి షేర్ చేస్తుంది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అవికాస్త వైరల్ అవుతున్నాయి..

Adah Sharma
Adah Sharma

లేత సొగసులతో.. పాల వన్నెలతో పరువాల విందు వడ్డిస్తోంది అదశర్మ. అజంతా శిల్పంలా అందాలు ఆరబోస్తోంది. సోకుల సునామీతో ..కుర్ర కారుకు వెర్రెక్కేలా చేస్తోంది. అబ్బబ్బ ఆదా అసలు నువ్వు మానవకన్యవా.. దేవ కన్యవా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..ఉల్లిపోరలాంటి పైట చాటున అందాల నిధిని చూపిస్తూ రెచ్చగొడుతుంది.. అస్సలు మొహమాటపడకుండా.. ఉన్నవన్నీ చూపిచేస్తోంది. కసికసిగా చూస్తూ.. కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది..ఎద అందాలతో అరాచకం చేయాలంటే అదశర్మ తరువాతే. నాజూకు సోకులను..చూపిస్తూ.. సెగలు పుట్టిస్తోంది. ఎద అందాలకు పలుచని పైటను అడ్డుగా వేసి.. కాకపుట్టిస్తోంది. కుర్రాళ్ల నరాలు నలిపేస్తోంది..

Adah

ఒక సారి హాట్ లుక్.. మరోసారి ట్రెడిషనల్ లుక్.. ఇంకోసారి వార్ లేడీ ఇలా రకరకాల అవతారాల్లో కనిపిస్తుంది అదా శర్మ. అన్ని వేశాలు సోషల్ మీడియాలోనే వేస్తుంది. ఇలాంటి పాత్రలు సినిమాల్లో కూడా చేయాలని తపన పడుతుంది.. కానీ అవకాశాలు అందని ద్రాక్షలాగా మారాయి..బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా మాత్రమే సర్దుకోవలసిన పరిస్థితి. అవకాశాల విషయంలో చాలా వెనకబడి ఉంది హీరోయిన్ కాని.. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వేశాలు వేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here