Divi Vadthya : ఊ అంటావా మావా అంటూ ఒంటి కొలతలు చూపిస్తూ రెచ్చ గొడుతున్న దివి వాధ్య..

- Advertisement -

Divi Vadthya పరిచయం అక్కర్లేని పేరు.. ఒకప్పుడు మోడల్ గా.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన దివి.. బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్ళాక ఆడియన్స్ లో ఏ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకుందో చెప్పనక్కర్లేదు. వరుస సినిమాలతో అదరగొడుతున్నది.. దివి ఫోటోషూట్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.. Divi Vadthya సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది.. తాజాగా బిగ్ బాస్ దివి వాధ్య వర్క్ అవుట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

బిగ్ బాస్ దివి వర్కౌట్ చేస్తున్న వీడియో ను సోషల్ మీడియాలో వదులుగా క్షణాల్లో వైరల్ అయింది. దివి వాధ్య అద్దానికి ఎదురుగా నిలబడి హిప్పప్స్ చేస్తూ.. తన ఒంటి కొలతలను చూపించింది.. బ్యాగ్రౌండ్ లో అంటావా మామ సాంగ్ తో కుర్రకారుకి ఊపు వచ్చేలా చేసింది.. తన పరువాల తో పాటు నడుము, నాభి అందాలను చూపిస్తూ.. వాటి కొలతలు కూడా మీరే ఊహించుకోండి అంటూ.. చివరిగా ఓ స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోయింది దివి..

Divi Vadthya
Divi Vadthya

ఇది చాలదా కుర్రాళ్ళకి టెంపరేచర్ పెరగడానికి.. గ్లామర్ డోస్ తో మెంటల్ ట్రీట్ మెంట్ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి దివి.. ఒకవైపు వర్కౌట్స్ చేస్తూనే.. మరోవైపు కళ్ళతో కవ్వించింది ఈ కలల రాణి.. కన్ను గీటుతు కైపెక్కించ్చింది హైదరాబాది అందం..

- Advertisement -

గ్లామర్ షో చేయడంతో సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా.. అవి చిన్న చిన్న పాత్రలు మాత్రమే అయ్యేసరికి దివికి సరైన గుర్తింపు రావడం లేదు. సోలో హీరోయిన్ గా చేసే సత్తా ఉన్నా .. ఆమెను పెట్టి రిస్క్ చేయాలని ఎవ్వరూ ముందుకెళ్లడం లేదు . దాంతో వెబ్ సిరీస్ లు ప్రైవేట్ సాంగ్స్ ఇలా ఏవిపడితే అవి చేస్తుంది దివి. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ విషయంలో మాత్రం దివి వాధ్య సక్సెస్ అయినట్టే లెక్క.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here