Nabha Natesh : చూపు తిప్పుకోనివ్వని నభా నటేష్ అందాల జాతర..

- Advertisement -

Nabha Natesh : ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు తరపు పరిచయమైంది.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.. ఇస్మార్ట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తరువాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.. కానీ కథల ఎంపికలు మాత్రం కాస్త తడబడిందని చెప్పొచ్చు.. అయినా కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. తన ఘాటు అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో కాక రేపుతుంది. లేటెస్ట్ ఫోటోషూట్ తో మరోసారి ఇంటర్నెట్ ను హీట్ ఎక్కించింది ఇస్మార్ట్ బ్యూటీ..

Nabha natesh Latest photos
Nabha natesh Latest photos

తాజాగా నభా నటేష్ రెడ్ స్ప్లిటెడ్ లెహంగా, వైట్ షర్ట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. షర్టు పైకి ఎత్తి నడుము అందాలు చూపించింది. మరోవైపు థైస్ అందాలతో చూపు తిప్పుకొనివ్వకుండా చూపింది. మత్తు చూపులతో మైమరిపింప చేసింది. అమాయకమైన కళ్ళతో కవ్విస్తూ కాక రేపింది కుర్రాళ్ళ గుండెల్లో గంటలు మోగేలా చేసింది. హాట్ హాట్ ఫోజులతో నెటిజన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nabha natesh Latest photos
Nabha natesh Latest photos

2017లో విడుదైనా కన్నడ చిత్రం వజ్రకాయ ద్వారా నభా నరేష్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో నటించింది. కానీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. 2021 తర్వాత ఆమె సినిమాలేమీ విడుదల కాలేదు. కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు.

- Advertisement -

అందుకు కారణం ఆమెకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నబా నటేష్ ఎడమ చేతికి ఎడమ భుజానికి కాయాలయ్యాయి. ఆ కారణంగా చాలా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఇటీవల కోలుకుంటున్నట్లు కూడా తెలిపింది. ఈ ఏడాదిలో ఈ బ్యూటీ సినిమాలు విడుదల కానున్నాయి. ఇక అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here