Sri Reddy : నరేష్ ముద్దుల టీజర్ పై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్.. అన్నీ బూతులే..

srireddy pavitra naresh


తెలుగు వివాదాస్పద నటి Sri Reddy గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ ఏదొక విషయం పై గెలుకుతూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది.. సినిమాల్లో కనిపించక పోయిన అమ్మాయిలపై అరాచకాలు జరుగుతున్నాయాంటు నగ్నంగా రచ్చ చేసి ఫెమస్ అయ్యింది.. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పనిలో ఉంది. తనకు నచ్చని వారికి బూతులతో బుద్ది చెప్తూ వస్తుంది. పవన్ కళ్యాణ్ తో పెట్టుకొని చైన్నైకి మాకాం మార్చేసింది.. అక్కడ కూడా వదలకుండా దొరికిన వాళ్ళను తిడుతూ రచ్చ చేస్తుంది.. తాజాగా హీరో నరేష్, పవిత్రలకు సంబంధించిన డిసెంబర్ 31 స్ట్ నైట్ రిలీజ్ చేసిన వీడియో పై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

sri reddy
sri reddy

తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ అమ్మడు నరేష్ పై రెచ్చిపోయింది..ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా ఉండే నరేష్ భార్యను రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. భార్యకు విడాకులు ఇవ్వకుండానే పబ్లిక్ గా ఆ పవిత్రతో ముద్దులు పెడుతూ, మూతులు నాకుతూ వీడియోలు రిలీజ్ చెయ్యడం ఏంటి అంటూ మండి పడింది..భార్యా పిల్లలున్న వాడితే భర్త పిల్లలను వదిలేసి సిగ్గు ఎగ్గూ లేకుండా తిరుగుతుంది.. వీళ్ళను ఏమి అనాలో కూడా తెలియడం లేదు అంటూ బూతు పురాణం పలికింది..

Sri Reddy Comments on Pavitra Naresh
Sri Reddy Comments on Pavitra Naresh

ఫ్రెష్ గా ప్రేమించుకుంటున్న లవర్స్ లాగా వీడియోను వదిలారు.. వీరికి సిగ్గు ఎగ్గూ కూడా లేదు అంది శ్రీరెడ్డి.. ఫిలిం నగర్ లో నేను అర్దనగ్నంగా కూర్చున్న ప్లేసును యాసీడ్ తో కడగాలి అన్నాడు నరేష్ గాడు.. ఇప్పుడు ఆడ్ని దేంతో కడగాలి అంటూ తీవ్ర విమర్శలు చేసింది.వీరి లాంటి వాళ్ళను చూసి యువత చెడిపోతున్నారు అంటూ ఫైర్ అయ్యింది.. సింగర్ సునీత, రామ్ ఒకటవ్వాలి అనుకున్నారు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. అందరికి ఆదర్శం ఆ జంట కానీ వీరు చేసే చెండాలం యువతను తప్పు ద్రోవ పట్టిస్తుంది అంటూ విమర్శించింది.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..