Sree Leela కి రాజశేఖర్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా.!?

- Advertisement -

Sreeleela : ఇండస్ట్రీలో హీరోగా రాజశేఖర్ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.. మరెన్నో అద్భుతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ దిగ్గజాలైన చిరంజీవి, బాలకృష్ణకు గట్టి పోటీ ఇచ్చారు.. వరుస విజయాలతో దూసుకెళ్లిన రాజశేఖర్ కొంతకాలానికి ఇండస్ట్రీకి దూరం అయిపోయారు.. ఇకపోతే ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ హీరోయిన్ శ్రీదేవి లకు మధ్య చిన్న రిలేషన్ ఉంది..

you know the relation between sree leela rajashekar
you know the relation between sree leela rajashekar

యంగ్ బ్యూటీ శ్రీలీలకు రాజశేఖర్ తో ఉన్న రిలేషన్ ఏంటి అనే విషయాన్ని వస్తే.. రాజశేఖర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ప్రముఖ డాక్టర్ గా కూడా మనకు సుపరిచితమే.. ఈయన వైద్య విద్యను చదివిన అనంతరం ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇక శ్రీ లీల కూడా ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ ఏడాది వైద్య విద్యను శ్రీ లీల కంప్లీట్ చేయనుంది. ఇలా నటీనటులుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వృత్తిపరంగా వైద్యులు కావడమే శ్రీలీల రాజశేఖర్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ అని చెప్పాలి. శ్రీ లీల కూడా రాజశేఖర్ లాగానే వైద్య విద్యను అభ్యసించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఇండస్ట్రీలోగా కొనసాగుతున్న వారు ఎంతోమంది డాక్టర్ చదువులు చదివిన వారే ఉన్నారు ఇప్పటికే ఇండస్ట్రీలో డాక్టర్ చదువులు చదివి యాక్టర్లుగా కొనసాగుతున్న వారు ఎవరంటే.. సాయి పల్లవి, ప్రణీత, శ్రీ లీల, భరత్ రెడ్డి, శివాత్మిక, అజ్మల్ అమీర్ వంటి నటీనటులందరూ కూడా డాక్టర్ చదువులని చదివి యాక్టర్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here