Vijay devarakonda: తారక్ ఎందుకు విజయ్ కంటే వీళ్ళనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడు!! విజయ్ అంటే పడదా !!!

- Advertisement -

Vijay devarakonda: జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు గ్లోబల్ లెవెల్ లో పాపులారిటీ వచ్చింది. RRR మూవీ తరువాత ఎన్టీఆర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తు పడుతూ ఉన్నారు, ఆయన యాక్టింగ్ కు ఇంటర్నేషనల్ లెవెల్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంత క్రేజ్ ఉన్న తారక్ మాత్రం ఇండస్ట్రీలో చాలా చిన్న హీరోస్ యాక్టింగ్ కు ఫిదా అవుతున్నాడు. మొన్నటి వరకు విశ్వక్ సేన్ యాక్టింగ్ ను మెచ్చుకున్న తారక్ ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డ యాక్టింగ్ ను తెగ మెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గా రిలీజ్ ఐన టిల్లు స్క్వేర్ మూవీని ఎన్టీఆర్ చూశాడు.

ntr
ntr

ఇప్పుడు ఈమూవీ సక్సెస్ మీట్ కు తారక్ స్పెషల్ గెస్ట్ గా రానున్నాడు. అయితే ఇప్పుడు అందరికి వస్తున్నడౌట్ ఏంటంటే తారక్ ఎందుకు కనీసం ఒక్కసారి కూడా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడటం లేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అర్జున్ రెడ్డి మూవీ గురించి దాదాపు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు కానీ తారక్ మాత్రం కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. విజయ్ యాక్టింగ్ ను పొగుడుతూ కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు సిద్ధూ మూవీతోపాటు విజయ్ ఫ్యామిలి స్టార్ మూవీ కూడా రిలీజ్ అయ్యింది. సిద్ధూ మూవీ గురించి మాట్లాడుతున్న తారక్, విజయ్ మూవీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని డిస్కషన్స్ నడుస్తున్నాయి.siddhu jonnalagadda

ఒకసారి ఎన్టీఆర్ తో పోటీగా విజయ్ ఒక మూవీని రిలీజ్ చేశాడు. అప్పుడు తారక్ ఫ్యాన్స్ నుండి తనకు బ్యాక్ లాష్ వచ్చింది. దానికి విజయ్ కూడా చాలా గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఆ కోపంతోనే తారక్ విజయ్ గురించి మాట్లాడటం లేదని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఉత్తదేనని, తారక్ గురించి విజయ్ చాల సందర్భాలలో పొగుడుతూ మాట్లాడాడని, ఎన్టీఆర్ కు కూడా విజయ్ పై ఎలాంటి కోపం లేదని ఫ్యాన్స్ చెప్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here