రజినీకాంత్ చేసిన ఆ తప్పే సిల్క్ స్మిత ప్రాణాలను తీసిందా.. అయ్యో పాపం.. మరీ ఇంత దారుణమా..

- Advertisement -

సిల్క్ స్మిత.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇలా ఒక్క ఇండస్ట్రీని వదలకుండా ఎన్నో వందల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.. ఈమె చనిపోయి చాలా కాలం అయినా ఆమె జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి ఈ మధ్య తెగ వార్తలు వినిపిస్తున్నాయి.. ఐటమ్ సాంగ్స్ ద్వారా బాగా ఫెమస్ అయినా సిల్క్ గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది.. రజినీకాంత్ వల్లే ఈమె చనిపోయిందని తెలుస్తుంది.. ఆ వార్తల్లో నిజమేంత ఉందో కానీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

రజినీకాంత్

సిల్క్ కేరీర్ విషయానికోస్తే.. ఇండస్ట్రీలోని దాదాపు అందరు సీనియర్ హీరోలతో స్టెప్పులు వేయించింది.. అప్ప‌ట్లో కేవలం సిల్క్ స్మిత కోసమే సినిమాలు చూసిన ప్రేక్షకులు ఉన్నారు. ఆక‌ట్టుకునే అందం, అల‌రించే డాన్స్‏తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని వెండితేరాపై మకుటం లేని మహారాణిగా ఓ ఊపు ఊపేసింది.. సినిమా ల పరంగా చక్రం తిప్పిన ఈమె రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొంది.. తాను ఎంతో నమ్మకంగా నమ్మిన వ్యక్తి మోసం చేయడంతో మానసికంగా ఎంతో వేదన అనుభవించి 1996లో సూసైడ్ చేసుకుని తనువు చాలించింది. ఆమె అంత్యక్రియలు దారుణంగా జరిగాయి. ఒక అనాధ శవంలా అయిన వారు, పరిశ్రమ ప్రముఖులు ఎవరూ పక్కన లేకుండా సాగనంపారు.. అయ్యో పాపం అనిపిస్తుంది..

సిల్క్ స్మిత

ఇది ఇలా ఉండగా.. తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ఆ తప్పు వల్లే ఆత్మహత్య చేసుకుందనే వార్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. సిల్క్ స్మిత‌ను మోసం చేసింది ర‌జినీకాంత్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. రజినీకాంత్ చేసిన ఆ తప్పే సిల్క్ స్మిత ప్రాణాలను తీసిందా..మరీ ఇంత దారుణమా.. అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.. ఇటీవ‌ల‌ విజయవాడలో జ‌రిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజ‌రైన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో రజినీకాంత్ కి, సిల్క్ స్మిత కి అక్రమ సంబంధం ఉందని, రజినీకాంత్ పెట్టే చిత్రహింసలు భరించలేకనే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ఏపీ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.. అయితే, ర‌జినీకాంత్ గొప్ప మ‌న‌సు గురించి అంద‌రికీ తెలుసు. తనని సాయం కోరి వస్తే నలుగురికి సహాయం చేసే గొప్ప గుణమే తప్ప, ఎవరికీ ఆయన అన్యాయం చెయ్యలేదు. అలాంటి వ్య‌క్తిపై బురద చల్లే ప్రయత్నం చేయ‌డంతో అభిమానులతో పాటు నెటిజ‌న్లు సైతం అధికార పార్టీ నాయ‌కుల‌పై విరుచుకుప‌డుతున్నారు. మొత్తానికి ఈ వ్య‌వహారం ఇటు సినీ ఇండ‌స్ట్రీలో, అటు అటు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఇందులో నిజమేంటో తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం రజినీకాంత్ రెండు మూడు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here