సౌత్ ఇండియాలో రజనీకాంత్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. చాలామంది టాప్ హీరోలతో పోటీపడ్డారు కూడా. చిరంజీవి రజినీకాంత్ కమల్ హాసన్ ఇలా పలు స్టార్ హీరోలు సౌత్ లో ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే వాళ్ళు పేరుని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు కూడా బిజీగానే ఉంటున్నారు. అందువలనే వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ని అందుకుంటోంది. ప్రేక్షకుల్లో వీళ్ళ పేరు అలా మిగిలిపోతుంది.
రజనీకాంత్ ఒక స్టార్ హీరో తో పోటీపడి ఆయన కంటే టాప్ హీరోగా గుర్తింపు పొందాలని ప్రయత్నం చేశారు. కానీ కట్ చేస్తే రజినీ కాంత్ సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు అతను ఎవరు అంటే రజనీకాంత్ క్లోజ్ ఫ్రెండ్ గా భావించే మోహన్ బాబు. వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు అయినా కూడా వృత్తిపరంగా వీళ్ళ మధ్య గట్టి పోటీ ఉండేది. సినిమాల వరకే పోటీ ఉంటుంది పర్సనల్ లైఫ్ లో మాత్రం వీళ్లు సన్నిహిత్యంగా మెదులుతూ ఉంటారని వీళ్ళ గురించి తెలిసిన చాలా మంది అంటూ ఉంటారు.
మోహన్ బాబు పర్సనల్ గా అందరితో విభేదాలు పెట్టుకుంటూ ఉంటారు తనే అందరికంటే గొప్పవాడు అని ఒక ఇగో ఫీలింగ్ లో ఉంటాడని కనుక తను ఇప్పటికీ ప్రతి ఒక్కరిని తొక్కేయాలని చూస్తూ ఉంటాడు కానీ చివరికి వాళ్లే అతని తొక్కేసి పైకి వెళ్ళిపోతూ ఉంటారు రజనీకాంత్ విషయంలో కూడా అలానే చేయాలనుకున్నాడు. కానీ రజనీకాంత్ స్టార్ హీరోగా ఎదిగితే మోహన్ బాబుకి షాక్ తగిలింది. వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అయినా కూడా వృత్తిపరంగా వీళ్ళ మధ్య ఎప్పుడూ గట్టి పోటీ ఉండేదట తాజాగా ఈ విషయం నెట్టింట వైరల్ గా మారాయి. అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు.