వెంకటేష్ తో సెట్ లోనే గొడవ పడ్డ హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

- Advertisement -

విక్టరీ వెంకటేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి నుండి ఇప్పటివరకు స్టార్ హీరోగా కొనసాగిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కి ఉన్న గుర్తింపు ఇంత అంతా కాదు ఆయన చేసిన ఫ్యామిలీ మూవీస్ కి మంచి సక్సెస్ వచ్చింది. ఇందులో భాగంగానే ఆయన ఫ్యామిలీ
ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మంచి సినిమాలను చేస్తూ ఉంటారు. వెంకటేష్ అంటే ఏ కాంట్రవర్సీ లేకుండా మూవీస్ చేసుకోపోయే హీరో సైలెంట్ గా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎవరితో గొడవలు వంటివి ఉండవు అయితే ఇటువంటి వెంకటేష్ కి తనకు సందర్భంలో ఒక హీరోయిన్తో గొడవ వచ్చిందట.

నిజానికి ఈ విషయం చాలా మందికి తెలియదు దేవీపుత్రుడు మూవీ టైం లో అందులో హీరోయిన్ గా నటించిన అంజలి జవేరితో కలిసి ఒక చిన్న సీన్ చేస్తున్నప్పుడు వెంకటేష్ ఆమెతో గొడవ పడాల్సి వచ్చింది. ఆయన ఎన్నిసార్లు డైలాగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పినా ఆమె టేకుల మీద టేక్ లు తీసుకోవడంతో వెంకటేష్ కొంచెం ఆమె మీద కోప్పడ్డారట అప్పట్లో ఈ విషయంపై వార్తలు కూడా వచ్చాయి. వెంకటేష్ కి ఎక్కువసేపు సీన్ చేయడం అంటే ఎంతో చిరాకు వచ్చేదట. అప్పటికే ఆయన పది టేక్ లు చేశాడు కాంబినేషన్ సీన్స్ కావడంతో ఇద్దరు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి కాబట్టి ఇద్దరూ మొదటినుండి కూడా మూవీ చేస్తూ వచ్చారు.

- Advertisement -

అయినప్పటికీ పది టేకులు తీసుకున్నా కూడా ఆమె పర్ఫెక్ట్ గా డైలాగ్ చెప్పలేకపోయారు వెంకటేష్ కొంచెం ఆమె మీద కోప్పడ్డారు. ఇక 12వ టేక్ ఓకే చేసి ఆ సీన్ ని ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు ఇప్పుడు వెంకటేష్. ఇప్పటికి వీళ్ళ కాంబినేషన్లో ఎఫ్2 ఎఫ్3 మూవీస్ వచ్చాయి రెండు సినిమాలు కూడా వీళ్ళ కాంబినేషన్ లో హిట్ సినిమాలు అయ్యాయి. మళ్ళీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here