Jabardasth Chanti : జబర్దస్త్ లో కొత్త కొత్త స్కిట్స్ చేస్తూ అందరిని కడుపుబ్బా నవ్విస్తున్న వారిలో చలాకీ చంటి కూడా ఒకడు.. నీ అమ్మ కడుపు మాడ, నీకు పిండం పెట్టా వంటి పదాలతో జనాలను నవ్విస్తూ వచ్చాడు చంటి..ఎన్నో సినిమాలు, ఈవెంట్స్ చేసిన చంటి.. బిగ్ బాస్ తర్వాత పెద్దగా కనిపించలేదు.. బిగ్ బాస్ లో కనిపించిన ప్రతి ఒక్కరు కొన్ని షోలతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నారు.. కానీ చంటి ఎక్కడా కనిపించలేదు..పెద్దగా షోలు కూడా చేయలేదు. ఇండస్ట్రీలోకి కమెడియన్ గా ఎంటర్ అయ్యి.. జబర్థస్త్ స్టేజ్ ను బాగా ఉపయోగించుకుని బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా ఎదిగాడు చలాకి చంటీ. అంతే కాదు సపరేట్ ఫ్యాన్స్ ను కూడా సంపాదించాడు. వెండితెరపై ఎన్నో అవకాశాలు కూడా అందుకున్నాయి. కాని ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు చంటీ. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..
గత కొన్ని రోజులుగా బుల్లితెర మీద గానీ, వెండి తెర మీద గానీ కనిపించింది లేదు. అయితే ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారట. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది. అంతే కాదు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారట.గత ఇయర్ టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 6లో పాల్గొన్నారు చలాకి చంటీ. కానీ ఆయన బిగ్ బాస్ లో చివరి వరకూ ఉండలేదు. కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ నుంచి వచక్చిన తరువాత పెద్దగా స్క్రీన్ పూ కనిపించలేదు చంటి. ఒకటి, రెండు షోస్ తప్పించి పెద్దగా కనిపించడమే మానేశారు. ఒక రకంగా పూర్తిగా స్క్రీన్ కు దూరమైపోయారు. దీంతో చంటి ఏమైపోయారా? అని ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు..
బిగ్ బాస్ 6 లో పాల్గొన్న చంటి.. కొన్ని రోజులకే ఎలిమినేట్ అయ్యాడు..తరువాత పెద్దగా స్క్రీన్ పూ కనిపించలేదు చంటి. ఒకటి, రెండు షోస్ తప్పించి పెద్దగా కనిపించడమే మానేశారు. ఒక రకంగా పూర్తిగా స్క్రీన్ కు దూరమైపోయారు. దీంతో చంటి ఏమైపోయారు? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.. ఇలాంటి సమయంలో చంటి హాస్పిటల్ లో చేరారని తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే అసలు చంటికి ఏమైంది.. ఏంటీ అన్న సంగతి మాత్రం తెలియడం లేదు. ఆయన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు మాత్రం తెలుస్తోంది. అనారోగ్య సమస్య ఏంటన్నది తెలియాల్సి ఉంది.. చాలా మంది కమెడీయన్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు..