Shivathmika Rajashekar : బ్రాలో శివాత్మిక అరాచకాలు.. ఆఫర్లకోసం అంతా చూపించేస్తోందిగా..

- Advertisement -

Shivathmika Rajashekar : హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది శివాత్మిక. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ గేరేసి నెటిజన్ల మనసు దోచుకుంటోంది. జీవిత రాజశేఖర్ సినీ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక () 2019లో దొరసానిగా ప్రేక్షకులను పలకరించింది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందంతో పాటు అభినయమున్న నటిగా ఆమెకు పేరొచ్చింది.

Shivathmika Rajashekar
Shivathmika Rajashekar

సోషల్ మీడియాలో హాట్ గేర్ వేసి.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది శివాత్మిక. ఆన్ లైన్ మాధ్యమాలపై యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలతో అట్రాక్ట్ చేస్తోంది. డిఫరెంట్ టైపు ఫోజులతో నెటిజన్ల మతి పోగొడుతోంది శివాత్మిక. మోడ్రన్ డ్రెస్సులతో పాటు శారీ లుక్స్ వదులుతూ తన గ్లామర్ ఒలకబోస్తోంది శివాత్మిక. ట్రెండీగా అయినా, సంప్రదాయబద్ధంగా అయినా తనది పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్ అని తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తూ ఆ ఫోటోలను పంచుకుంటోంది శివాత్మిక రాజశేఖర్.

Shivathmika Rajashekar photos
Shivathmika Rajashekar photos

తాజాగా బ్రాలో సెగలు రేపుతూ ఫొటోలు దిగి వాటిని షేర్ చేసింది. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు. ఇలానే పబ్లిసిటీ ఇచ్చుకుంటే ఆఫర్లు రావడం ఖాయమంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరేమో బ్యూటిఫుల్ లుక్స్, కిల్లింగ్ లుక్స్, లవ్ యూ బేబీ అంటూ ఈ ఫోటోలపై కామెంట్స్ పెడుతున్నారు. శివాత్మిక తీరుతో ఆమెకు పాపులారిటీ దక్కడమే గాకుండా ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తోంది. నిత్యం నెటిజన్లు శివాత్మిక సోషల్ మీడియా వాల్‌పై కన్నేస్తున్నారు. ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురు చూసేలా స్కెచ్ వేసి సక్సెస్ చేసుకుంటోంది శివాత్మిక.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here