Vishnupriya : చీర కొంగు తీసి మరీ ఎద అందాలు, నడుము మడతలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న విష్ణు ప్రియ

- Advertisement -

Vishnupriya : ఈ మధ్య కాలంలో పాపులారిటీ పెంచుకునేందుకు సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు సులభంగా దగ్గర కావొచ్చన్న అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది మాత్రం ఈ సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న కొన్ని డిఫరెండ్ యాంగిల్స్ ను బయటపెడుతున్నారు. వారి టాలెంట్ అంతా అందులో చూపిస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేసింది యాంకర్ విష్ణు ప్రియ. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన తాజా ఫోటోలను షేర్ చేసింది.

విష్ణుప్రియ మరోసారి తన అందాలతో పిచ్చెక్కించేసింది. అందాల ప్రదర్శనకు విష్ణు ప్రియ హద్దులు చెరిపేసిందా అనేంతగా బోల్డ్‌గా ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసిన కుర్రాళ్లు మతిపోగొట్టుకుంటున్నారు. వారికి ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్కు ఇచ్చేలా అందాలు ఆరబోసిందామె. చీరు కొంగు తీసి ఎద అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టేసింది. ఇంత అందం చూసిన తర్వాత అయినా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ ఫోటోలు చూసిన జనాలు డిమాండ్ చేస్తున్నారు. విష్ణు ప్రియ నడుమందాలకు ఎవరైనా బానిసలు అవ్వాల్సిందేనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక విష్ణు ప్రియ కెరీర్ గురించి చెప్పుకుంటే… ‘పోవే పోరా ‘ షోతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు తరువాత పెద్దగా యాంకర్ గా రాణించలేకపోయింది. అడపదడపా అక్కడక్కడ కనిపించడమే తప్ప.. కెరీర్‌కు ఉపయోగపడే..ఒక్క అవకాశం కూడా విష్ణు ప్రియకు రాలేదనే చెప్పాలి. గతంలో ‘జర్రీ జర్రీ’ అనే ప్రైవేట్ సాంగ్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరో సాంగ్ తో వచ్చింది కానీ ఫస్ట్ సాంగ్ అంత పాపులర్ కాలేదు. ఆ పాటల్లో డ్యాన్స్, అందాల ప్రదర్శన బాగానే చేసింది కానీ విష్ణు ప్రియకు అటు షోల్లో కాని.. ఇటు సినిమాల్లో కాని పెద్దగా అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. మరి ఈ విష్ణు ప్రియ బోల్డ్ షో చూసైన అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here