విష్ణు ప్రియా.. అందంతో చంపమాకు అలా.. డ్యాన్స్ ఇర‌గ‌దీసింది పో..విష్ణు ప్రియ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు ధాటికి సెగ‌లు రేగుతున్నాయి. బుల్లి తెర‌పై గ్లామ‌ర్ ఒల‌క‌బోసిన ఈ బొద్దు గుమ్మ అతి త‌క్కువ కాలంలోనే మాంచి ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విష్ణు ప్రియ.. తాజాగా చీరకట్టులో నడుము ఊపుతూ చేసిన డాన్స్ కి కుర్ర కారుకు చెమటలు ప‌ట్టిస్తుంది.

యోగా చేసినా, జిమ్ చేసినా, ఏం చెయ్య‌క‌పోయినా విష్ణు ప్రియ మాత్రం అభిమానుల‌కు క‌నువిందు చేయ‌డంలో ముందుంటుంది. త‌న ట్యాలెంటుతో పాటు త‌న అంద చందాల‌ను కొస‌రి కొస‌రి వ‌డ్డిస్తుంది.
సినిమాల్లో న‌టిస్తూ, సోష‌ల్ మీడియాలో క‌వ్విస్తూ అవ‌కాశాల‌ను కొట్టేస్తుంది. ముఖ్యంగా బోల్డ్ ఫోటోలతో హాట్ కామెంట్లతో వార్తల్లో నిత్యం నిలుస్తూ మరింత పాపులారిటీ అవుతోంది విష్ణు ప్రియ. అందాల ఆర‌బోత‌లో ఎక్క‌డా త‌గ్గేదే లేదంటూ హింటిస్తుంది.

పోవేపోరా షోతో ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ‌, సినిమా ఛాన్సుల‌కోసం వెయిట్ చేస్తుంది. ఇకపోతే తాజాగా విష్ణు ప్రియ ఒక పాటకు స్టేప్పులేస్తూ హాట్ గా డాన్స్ చేయడమే కాకుండా నడుము నాభి అందాల ను చూపిస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవ్వడమే కాకుండా విపరీతమైన లైక్స్ , కామెంట్స్ కూడా వస్తున్నాయి ఏది ఏమైనా చీర కట్టులో విష్ణు ప్రియ అందాలు చూడడం కష్టం భయ్యా..అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.