సమంతను లైన్లో పెడుతున్న విజయ్ దేవరకొండ.. బానే లైనేస్తున్నాడుగా..

- Advertisement -

టాలీవుడ్(Tollywood) యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న సినిమా ఖుషి(Khushi). దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సమంత ఆ మధ్య అనారోగ్యం బారిన పడటంతో షూటింగ్ కాస్త ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఖుషి మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ(Vijay devarakonda) పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘నా రోజా నువ్వే’ సాంగ్ (Naa Nuvve song)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

సమంత
సమంత

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకు విజయ్ రీల్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోను సమంతకు తెలియకుండానే చేసి నెట్టింట షేర్ చేశారు. నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే అంటూ లిరిక్స్ తగ్గట్టు విజయ్ .. సమంతతో ఆ రీల్ చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ సినిమాపై విజయ్… ఇటు సమంత ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత సామ్, లైగర్ తర్వాత విజయ్ నటించిన అందమైన ప్రేమకథ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

అంతేకాదు.. ఆ వీడియోను సమంతకు తెలియకుండానే చేసి నెట్టింట షేర్ చేశారు. నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే అంటూ లిరిక్స్ తగ్గట్టు విజయ్ .. సమంతతో ఆ రీల్ చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ సినిమాపై విజయ్… ఇటు సమంత ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత సామ్, లైగర్ తర్వాత విజయ్ నటించిన అందమైన ప్రేమకథ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here