Vijay Devarakonda : అందరూ ఏదొక బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన వారే..ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు..అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ రొమాంటిక్ హీరో అని అందరిచేత పిలిపించుకున్నారు. ఆ తర్వాత నుండి ఈయన వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. నిజానికి ఈయన సినిమా కెరీర్ మొదలైంది పెళ్లిచూపులు సినిమాతో అయిన బాగా క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా అయితే అర్జున్ రెడ్డి. ఈ సినిమా తరువాత విజయ్ అసలు వెనకకు చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయింది.విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక బ్రాండ్ . తన నటన కంటే తన స్పీచెస్ , కామెంట్స్ తో యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు..అందులో కొన్ని స్పీచ్ ల గురించి ఇప్పుడు చూద్దాం..
అర్జున్ రెడ్డి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ :
విజయ్ దేవరకొండ అంటే గుర్తొచ్చే సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అదేంటంటే డాక్టర్ల బ్రతుకులు మారవా అంటూ మాట్లాడి, ముందే సినిమా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ బ్యాక్ లాక్ స్టూడెంట్స్ అని మాట్లాడటం, అందరి మధ్యలో ఉండి కూడా వాడకూడని పదాలు వాడటంతో, ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ అవేంటో ఈ వీడియోలో చూడండి..
గీత గోవిందం ఆడియో లాంఛ్:
గీత గోవిందం ఆడియో లాంచ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ పాడిన పాట మీదొచ్చిన కామెంట్లకు,విజయ్ చేసిన ట్రోల్ల్స్ వైరల్ అయ్యాయి. నేను పాడిన పాట నచ్చలేదా..మీరు పాడి పంపండి. నేను చూస్తాను అనే మాటలు అందరికి ఆలోచింప చేశాయి. ఈ వీడియోలో చూడండి..
వాలెంటెన్స్ డే స్పీచ్ :
2018 లో ఒక ఈవెంట్ లో అటెండ్ అయిన విజయ్ కాస్త దూకుడుగా వ్యవహరించారు . వాటర్ గురించి మాట్లాడుతూ మధ్యలో బూతులు మాట్లాడారని వైరల్ గా మారింది.
నోట:
రెండు రాష్ట్రాలకు ఒకే పొలిటిషన్ ఒకే సీఎం . నోటా సినిమా మీద చాలా కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి . ఇది ఒక పార్టీ కి అనుకూలమైన సినిమా అని .. అప్పుడు మన దేవరకొండ స్పీచ్ ఇచ్చిన పొలిటికల్ అదిరిపోయింది.అదే అప్పుడు విజయ్ కు బాగా అ దెబ్బ వేసింది..
ఇవే కాదు విజయ్ దేవరకొండ మాట్లాడిన ప్రతిదీ వైరల్ అవుతున్నాయి..అందుకే కాబోలు సినిమాలు రాలేదు..ఆ దూల తగ్గించుకుంటే బెస్ట్ అని ప్రముఖులు అంటున్నారు..