బట్టలు లేకుండా Vidya Balan ఫోటో షూట్.. ఓరి నాయనో.. నెటిజన్స్ బూతులే..

- Advertisement -

Vidya Balan ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో..బాలివుడ్ ను ఒక ఊపుఊపేసిన స్టార్ హీరోయిన్..సినిమాలు, యాడ్ లు, ఫోటో షూట్స్ చేస్తూ జనాలను పలకరిస్తూ వస్తుంది.. ఎప్పుడు హాట్ ఫోటోలు తీసుకుంటూ నెట్టింట రచ్చ చేస్తుంది.. విమర్శలు వస్తున్నా పెద్దగా పట్టించుకోదు.. ఇక తాజాగా డబ్బూ రత్నాని కేలండర్ కోసం ఓ కొత్త ఫోటోను దిగింది..కుర్చీపై కూర్చుని బట్టలు లేకుండా ఉన్న విద్యాబాలన్‌ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఒక చేతిలో న్యూస్ పేపర్‌.. మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని కూర్చుంది..ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

Vidya Balan
Vidya Balan

సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది..కొందరు ట్రోల్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అదరహో విద్యా అంటూ ఆమె అందాన్ని పొగుడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం విద్యా బాలన్ సోషల్ మీడియాలో మరోసారి హల్ చల్ చేస్తుంది..సినిమాలు ఎంత హిట్ టాక్ ను అందుకుంటాయో అంతగా వార్తల్లో నిలుస్తుంది..లేటు వయస్సులో కెరీర్ ప్రారంభించారు. తెలుగులో ఈమె బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో బసవ తారకం పాత్రలో అద్భుతంగా నటించారు..డర్టీ పిక్చర్ విద్యాబాలన్ కెరీర్‌లో ప్రత్యేకం అని చెప్పుకోవాలి.

Vidya

విద్యా బాలన్ తప్ప ఎవరూ ఇంత బాగా నటించలేరేమో ఈ చిత్రంలో అన్నచందగా డర్టీ పిక్చర్‌లో ఆమె ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఆ చిత్రానికి విద్యాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తరువాత కహాని, శకుంతల, బేగం జాన్‌ వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో విద్యా మెప్పించారు.. ఇకపోతే ఈమె ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. సాధారణంగా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు.

- Advertisement -

కానీ విద్యా బాలన్ మాత్రం తన విజయం వెనుక సిద్ధార్థ్ ఉన్నాడంటూ గర్వంగా చెప్పుకుంటుంది.. ప్రస్తుతం విద్యాబాలన్ ఒక్కో చిత్రానికి రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. అంతేకాదు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా… చేయడానికి వెనకాడని తీరు ఆమెది.. ఆమె సేవలకు గాను పద్మ శ్రీ బిరుదు కూడా వరించింది.. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here