పొట్టి డ్రెస్సులో థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న Bigg Boss Divi.. వీడియో వైరల్..

- Advertisement -

Bigg Boss Divi తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే..అందుకే సోషల్ మీడియాలో ఫెమస్ అయిన వారిని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అలా చాలా మంది మంచి అవకాశాలను అందుకుంటు ఫెమస్ అవుతున్నారు. అందులో బిగ్ బాస్ దివి కూడా ఒకటి..వరుస సినిమాలతో దూసుకుపోతోన్న టైంలోనే దివి వాధ్యాకు బిగ్‌ బాస్‌ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే చాన్స్‌ వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అందంతోపాటు ఆటతో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్‌ అయిపోయింది. అయినా ఆ షో ఆమె కెరీర్‌ను మార్చేసింది.. సోషల్ మీడియాలో ఈమెకు ఏ రేంజులో ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు..

Bigg Boss Divi
Bigg Boss Divi

యువతను రెచ్చ గొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తుంది..తాజాగా మరోసారి హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి నెట్టింట రచ్చ చేస్తున్నాయి.. రెగ్యులర్ గా మిస్ కాకుండా తన అప్డేట్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పంచుకునే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో కుర్రాళ్ళకి సెగలు పుట్టిస్తుంది కూడా..బిగ్ బాస్ షో ద్వారా దివి ఎంతగానో క్రేజ్ సంపాదించింది. సీజన్ ఫోర్ అయ్యాక దివి వరుస పెట్టి సినిమా అవకాశాలు అందుకోవటం జరిగింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించిన “మహర్షి” సినిమాలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అంతేకాదు చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” మూవీలో కూడా నటించడం జరిగింది..ఈ అమ్మడు నటిగా పరిచయం అవకముందు నుంచే దివి వాధ్యా సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది.

- Advertisement -
Divi

దివి ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది. ఇందుకోసం ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ఘాటు ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును ఊరిస్తోంది.దివి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ హాట్‌ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో ఆమె ఏకంగా షర్ట్‌ బటన్స్ మొత్తం తీసేసి బ్రాతో రెచ్చిపోయింది. అలాగే బుల్లి నిక్కరులో అద్దం ముందు నిల్చుని ఫోజులిచ్చింది.పొట్టి డ్రెస్సులో థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న దివి.. ఇలా తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. బిగ్ బాస్ దివి ఈ వీడియోకు భారీ రెస్పాన్స్‌ వస్తోంది. బాగా వైరల్‌ అవుతోంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here