Venkatesh Birthday Special : ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వెంకటేశ్ Unseen Pics

- Advertisement -

Venkatesh Birthday Special : టాలీవుడ్ విక్టరీ హీరో దగ్గుబాటి వెంకటేశ్ పుట్టిన రోజు ఇవాళ. ఈరోజుతో 61 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకీకి పలువురు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కలియుగ పాండవులు సినిమాతో 1986లో టాలీవుడ్ లో తెరంగేట్రం చేశారు వెంకీ. వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి దిగిన కొన్ని Unseen Photos మీ కోసం.

Venkatesh Birthday Special
Venkatesh Birthday Special

నటుడిగా రెండేళ్ల ప్రాయంలోనే, ఆయన విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చాడు, చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని పరాజయాల తర్వాత బొబ్బిలి రాజా సినిమా సూపర్ హిట్ కావడంతో వెంకీ మరోసారి ఫాంలోకి వచ్చాడు.

Venkatesh With Father Rama Naidu

వెంకటేశ్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు. వెంకీని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావునే. వెంకటేష్ ని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడుగా పరిచయం చేశారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందడంతో పాటు వెంకీకి నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ లభించింది.

- Advertisement -
Venkatesh with his Brother Suresh and Rana

ఆ తర్వాత ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలు వెంకటేశ్ కు నంది అవార్డులు దక్కాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన ఎంతోమంది హీరోయిన్లను కూడా వెంకీ తన సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేశ్ తెలుగులో పరిచయం చేశారు.

Venkatesh with Naga Chaitanya
Venkatesh with Megastar Chiranjeevi
Venkatesh with Super Star Krishna
Venkatesh with Naga Chaitanya and Rama Naidu
Venkatesh with his Family
Venkatesh with Rana in Rana Naidu web series
Venkatesh with Suresh Babu
Venkatesh with Suresh babu, Rana and Naga Chaitanya

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here