Varsha: వర్ష జోలికి వచ్చిన రాకేష్ షర్ట్ పెట్టుకున్నాడని.. ఇమ్ము కాలర్ పట్టుకున్న వర్ష.. ఎండింగ్ ట్విస్ట్ సూపర్..

- Advertisement -

Varsha: బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కామెడీ షో జబర్దస్త్.. ఈ షోకి వచ్చిన టిఆర్పి రేటింగ్ మరే షోకి రాదంటంలో సందేహం లేదు.. దశాబ్దం పాటుగా సాగుతున్న ఈ షో వీక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈవారం ప్రసారం కానున్న జబర్దస్త్ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు.

Varsha
Varsha

ఈ ప్రోమోలో హీరో కిరణ్ అద్వైవరం తను నటించిన లేటెస్ట్ సినిమాలోని హీరోయిన్ తో కలిసి వచ్చారు. జబర్దస్త్ కమెడియన్స్ ఎప్పటిలాగే తమదైన స్టైల్స్ లో పంచులు వేస్తూ ఆడియన్స్ తో పాటు కిరణ్ అబ్బవరం లో కూడా ఎంటర్టైన్ చేశారు.. స్కిట్ లో భాగంగా ఇమాన్యుయల్ వర్షను లవ్ చేస్తూ ఉంటాడు. కానీ వర్షా ఇమ్మానుయేల్ అంటే ఇష్టం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తూ.. రాకింగ్ రాకేష్ తో లవ్ ట్రాక్ నడుపుతుంది.

ఇక తనకి క్లోజ్ అవుతున్న మూమెంట్స్ ని చూసి ఇమ్మానియేల్ రాకేష్ షర్ట్ పట్టుకుంటాడు. రాకేష్ మౌనంగా నిలబడి ఉంటే మర్యాదగా అతని షర్టు వదులు ఇమ్మానుయేల్ అంటూ వర్ష ఇమ్మానుయేల్ షర్ట్ ను పట్టుకుంటుంది.. వదలకపోతే బాగోదు అని వర్షా ఇమాన్యుల్ ని బెదిరిస్తుండగా.. ఇమాన్యుయల్ రాకేష్ ని ముద్దు పెట్టుకుంటాడు.‌ చి పో అంటూ వర్షా అక్కడ నుంచి పక్కకు జరుగుతుంది చివర్లో ఇచ్చిన ఈ ట్విస్ట్ హైలైట్ గా నిలిచింది.

- Advertisement -

కిరణ్ అబ్బవరం ఆటో రాంప్రసాద్ తో వేసిన పంచులు ఈ ప్రోమోకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కిరణ్ అబ్బవరం చాలా కూల్ గా కామ్ గా స్కిట్ చేయడం వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. లక్షల సంఖ్యలో వ్యూస్ ను సొంతం చేసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here