Varma Beauty : బట్టలు విప్పేసి చిల్ అవుతున్న వర్మ బ్యూటీ.. కలర్ ఇన్నర్ తో..Varma Beauty : అప్సరా రాణి..ఈ పేరు వింటే కుర్రాళ్ల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.. రేసు గుర్రం అనే చెప్పాలి..ఒక్క సినిమా తో హాట్ అందాలను చూపించి బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది..ఈ అమ్మడు వర్మ వదిలిన బాణం అని అందరికి తెలుసు..వర్మతో పార్టీలు చేసుకుంటూ ఆయా ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టడం, అలాగే తన హాట్ లుక్స్‌తో ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కించడం లాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ జనం నోళ్ళలో నానిపోతోంది బ్యూటీ..

Varma Beauty
Varma Beauty

సినిమాల మాట పక్కన పెడితే మాత్రం..సోషల్ మీడియాలో ఘాటు అందాలను ఆరబొస్తూ వస్తుంది.హాట్ గ్లామర్ డోస్ దట్టిస్తూ బీచ్ ఒడ్డున సేద తీరుతున్న కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రకారులో వేడి పుట్టించింది అప్సర రాణి.కొత్త సంవత్సరం సందర్భంగా బీచ్ లొకేషన్స్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసింది అప్సర రాణి. ఆయా ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది..తాజాగా కలర్ ఫుల్ బ్రాతో,దుస్తుల్లో అప్సరను చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.

Apsara Rani
Apsara Rani

అయితే సందుదొరికితే మాత్రం బీచుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ ట్రీట్ ఇవ్వడం ఆమె నేరం..సినిమా అవకాశాలు కొత్త డోస్ ను పెంచుతూ వస్తుంది..సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు బోల్డ్ లుక్స్ తో మాయ చేస్తోంది. దీంతో అప్సర ఫొటోస్ ఆన్ లైన్ మాధ్యమాలపై రచ్చ చేస్తున్నాయి…కన్నా డైరెక్టర్ అన్నా చూడక పోతాడా అని ఆశ ఆమెకు వస్తుంది..అందుకే దేనికైనా రెడీ అంటుంది..అందాల ఆరబోతకు సిద్ధం అంటున్న అప్సర రాణికి ముందు ముందు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి మరి…