Varalakshmi Sarathkumar : ఛీ.. ఛీ.. పెళ్లి కాకుండానే ఫ్యామిలీ ముందే ముద్దులతో రెచ్చిపోయిన కొత్తజంట.. సిగ్గులేదా అంటున్న నెటిజన్లు

- Advertisement -


Varalakshmi Sarathkumar : ఒకప్పడు పెళ్లంటే ఎన్నో కట్టుబాట్లు ఉండేవి. పెళ్లి అయ్యేంత వరకు జంట కలిసే వారు కాదు. కానీ ప్రస్తుత జనరేషన్లో పూర్తి మార్పు వచ్చింది. ఇప్పటి జనరేషన్లో చాలా వేరియేషన్స్ వచ్చాయి. ఇప్పటి జనరేషన్ వాళ్లు పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారు. అన్ని అంటే అన్నే.. మీకు అర్థమవుతుంది కదా.. ఆ విధంగా తయారైపోయింది నేటి యువత. మరీ ముఖ్యంగా ఎంగేజ్ మెంట్ వీడియోలోనే ముద్దులు.. హగ్గులతో రెచ్చిపోతోంది స్టార్ సెలబ్రిటీ జంట. దీని గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్ గా ఫ్యామిలీ మెంబర్స్ ముందే ఘాటైన లిప్ లాక్ లతో రెచ్చిపోతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ సైతం అదే విధంగా చేసింది .

Varalakshmi Sarathkumar

కోలీవుడ్ లో హీరోయిన్ గా విలక్షణ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె హీరోయిన్ అవకాశాల కోసం ఏనాడు ఎదురు చూడలేదు. హీరోయిన్ గా అయితేనే చేస్తానంటూ పట్టుబట్టనూ లేదు. కొత్తగా వచ్చిన ప్రతీ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని చేసింది. ఒకరకంగా చెప్పాలంటే కోలీవుడ్ లో విలక్షణ నటుడు అని విజయ్ సేతుపతికి ఎలాంటి క్రేజ్ ఉందో వరలక్ష్మీకి అలాంటి క్రేజ్ ఉంది. ఇలాంటి వాళ్ల కోసం అన్ని ఇండస్ట్రీలు ఎదురు చూస్తుంటాయి. వెర్సటైల్ యాక్ట్రెస్ అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే ఈమెకి బాగా ప్లస్ అయింది. తనకోసమే కొత్త తరహా పాత్రలు తయారవుతున్నాయంటే ఆమెలో ఉన్న నటికి ఎంతటి పాపులారిటీ ఉందో అర్థమవుతోంది. అందుకే ఈమెని మన మేకర్స్ టాలీవుడ్ కి తీసుకు వచ్చారు. మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.

దక్షిణాదిలో లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ నికోలయ్ సచ్ దేవ్ ని నిశ్చితార్ధం చేసుకుంది. వీళ్ళ నిశ్చితార్ధానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చాలా ట్రెడిషనల్ గా.. సింపుల్ గా నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట లిప్ లాక్ లతో ఆ వీడియోలో కనిపించారు. కుటుంబ సభ్యుల ముందే ఘాటైన లిప్ లాక్ లతో మునిగిపోవడంతో జనాలు షాక్ అయిపోతున్నారు. నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ ని మనం ఎప్పుడు ఇలా చూసి ఉండం. ఫర్ ద ఫస్ట్ టైం ఘాటు అయిన లిప్ లాక్ లతో ఇలా రెచ్చిపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here