Ramcharan: మళ్ళీ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గొడవమొదలైందా!!

- Advertisement -

Ramcharan: నిన్న రామ్ చరణ్ కు చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ కాన్వకేషన్ అనే సంస్థ గౌరవప్రదమైన డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఈ విషయాన్నీ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాల గొప్పగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లెమ్ వచ్చింది అదేందంటే రామ్ చరణ్ లేదా మెగా ఫ్యాన్స్ లో కొందరు వేరే హీరో ఫ్యాన్స్ ను రెచ్చగొడుతూ పోస్ట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు చేస్తున్న వారిలో ఎక్కువగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఎన్టీఆర్-మెగా ఫ్యాన్స్ మధ్యం గొడవలు చాల కామన్. ఎప్పటి నుండో సరదాగా కొన్నిసార్లు, సీరియస్ గా కొన్ని సార్లు జరుగుతూనే ఉంటాయి. అయితే RRR మూవీ తరువాత ఈ గొడవలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. ఎందుకంటే ఆ మూవీ ఎవరు మెయిన్ హీరో అనే దానిపై ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతూనే ఉంది. ఈ మూవీ తరువాత ఈ రెండు ఫ్యాన్స్ ప్రతి విషయంలో ఎన్టీఆర్ నురామ్ చరణ్ ను పోల్చుతూ గోదవ్లు పడుతూ ఉన్నారు. ఇప్పుడు డాక్టరేట్ విషయంలో కూడా గొడవలు పడుతూ ఉన్నారు. మా హీరోకి వచ్చింది మీ హీరోకి రాలేదని చెప్తూ, రామ్ చరణ్ ఫాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ట్రోల్ చేస్తున్నారు.

దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎలా సమాధానం చెప్పాలో, ఎలా రివర్స్ లో ట్రోల్ చెయ్యాలో తెలియక పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 మూవీ కోసం ముంబై వెళ్ళాడు. హీరోలు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఫాన్స్ యే అనవసరంగా గొడవలు పడుతున్నారు. RRR-2 కూడా వచ్చే అవకాశం ఉందని, దాని కోసం స్క్రిప్ట్ రాస్తున్నానని రైటర్ విజయేంద్ర వర్మ చెప్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here