Tollywood Actress : వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!

- Advertisement -

Tollywood Actress : సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు క్యాస్టింగ్ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొంతమంది వీటిని ఎదుర్కునే ధైర్యం లేక ఇండస్ట్రీ నుంచి దూరమైతే మరికొంతమంది దీటుగా నిలుస్తూ ఉంటారు. మరి కొంతమంది దర్శక నిర్మాతలకు అడిగినంత కమిట్మెంట్ ఇస్తూ ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ కి చేరుకుంటూ ఉంటారు. ఇక అలా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు లేక లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన ఎంతోమంది హీరోయిన్స్ ఆ తర్వాత వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి.

Tollywood Actress
Tollywood Actress

అయితే ఈ మధ్యకాలంలో మరీ అధ్వానంగా చాలామంది హీరోయిన్లు జల్సాలకు బానిసై వ్యభిచార గృహాలను నడుపుతూ పోలీసుల కంటపడ్డారు. ఇక అలాంటి హీరోయిన్ల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రముఖ హీరోయిన్ సుకన్య గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.

ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినప్పుడు వ్యభిచార గృహం నడుపుతూ పోలీసులకు పట్టుబడింది. వీరి తో పాటు భువనేశ్వరి, సైరాభాను వంటి హీరోయిన్లు కూడా లగ్జరీ లైఫ్ అనుభవించిన సమయంలో జీవితాన్ని చాలా చక్కగా కొనసాగించారు. ఎప్పుడైతే సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయో అప్పుడు క్రమంగా ఇలాంటి పనులు చేస్తూ పోలీసుల కంటపడ్డారు.

- Advertisement -

మరొకవైపు కొత్త బంగారులోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ కూడా ఈ జాబితాలోకి చేరుకుంటుంది. ఆమె కూడా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. అసలు విషయం ఏంటని ఆరా తీయగా లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన మేము సినిమాలు లేకపోతే బ్రతకడం కష్టం.

అందుకే ఈ దోవలో వెళ్తున్నాము అంటూ కామెంట్ చేశారట. మొత్తానికైతే వీళ్ళందరూ కూడా అలాంటి పనులు చేసి పట్టుబడడం నిజంగా విషాదకరమని చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here