Sreeleela : ఛీ..ఛీ.. శ్రీలీల చచ్చినా నాతో వద్దే వద్దు.. రిజెక్ట్ చేసిన స్టార్ హీరో

- Advertisement -

Sreeleela : రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రస్తుతం చేస్తున్న ప్రతీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఇండియాలోనే టాప్ స్టార్ గా మారిపోయాడు. కాగా ప్రభాస్ తో నటించాలని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటారు. అలాంటి అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా మిస్ చేసుకోదు. ప్రభాస్ కూడా తన సినిమాల్లో నటించే హీరోయిన్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు.

sreeleela
sreeleela

ఒకరికి కథ చెప్పి మరొకరికి ఓకే చేయడం లాంటివి చేయడు..కానీ ప్రభాసే ఒక మూవీలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ ని రిజెక్ట్ చేశాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ క్రష్ శ్రీలీల. టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా గుర్తింపు సంపాదించుకున్న శ్రీలీలను “ది రాజా సాబ్” సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా పెట్టుకోవాలని డైరెక్టర్ మారుతి బాగా ట్రై చేశాడట .

- Advertisement -

కానీ హైట్ మ్యాచ్ కావట్లేదన్న కారణంగా ప్రభాస్ వద్దే వద్దు అంటూ శ్రీలీలను తీసేయమంటూ రిజెక్ట్ చేశారట . అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత “ది రాజా సాబ్” సినిమా షూటింగ్ ని కూడా చకచకా కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఆ తర్వాత సలార్ 2 ను అదే విధంగా స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఈ డార్లింగ్ హీరో.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here