Telugu Actress : లెహంగాలో అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మలు.. ఎంత అందంగా ఉన్నారో చూడండి..

- Advertisement -

Telugu Actress ఏ డ్రెస్సు వేసుకున్నా అందగానే ఉంటారు..బాలివుడ్ తో పోలిస్తే తెలుగు అమ్మాయిల అందం వేరే… తాజాగా కొందరు ముద్దుగుమ్మలు లెహంగాతో దర్శనమిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేశారు.. వారంతా సినిమాకు ఉన్నా లేకున్నా కూడా సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటారు.. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు.. ప్రస్తుతం సేమ్ కలర్ లెహంగాతో అందాలను ఆరాబోసిన ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

రకుల్ ప్రీత్ సింగ్..

Telugu Actress
Telugu Actress

పంజాబి అందం రకుల్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉనింది.. కానీ ఇప్పుడు సినిమాలు లేక బాలివుడ్ లో వచ్చిన అవకాశాలను వాడుకుంటూ వస్తుంది.. ఈ అమ్మడు సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.హైదరాబాద్, టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ 2023 పేరిట మారియట్ బోన్వాయ్ షాదీ కార్యక్రమం వెస్టిన్‌ హోటల్‌లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అనేక సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు..

- Advertisement -

ఫరియా అబ్దుల్లా..

Faria Abdullah

జాతిరత్నాలు ఫెమ్ ఫరియా అబ్దుల్లా కూడా సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది..తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ 2023 మారియట్ బోన్వాయ్ షాదీ కార్యక్రమం వెస్టిన్‌ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు.. ఇందులో భాగంగా అమ్మడు ఫోటోలను షేర్ చేసింది.. నెట్టింట వైరల్ అవుతున్నాయి..

శివాత్మిక రాజశేఖర్‌..

ఈ అమ్మడు ర్యాంప్‌పై మెరిసింది. సహజమైన అందాలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు ర్యాంప్‌ పై వాక్‌ చేస్తూ చూపురుల మతిపోగొట్టింది… అలా వారి ప్రత్యేకమైన దుస్తుల శివాత్మిక రాజశేఖర్‌ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. సినిమాకు చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వీరంతా పెద్దగా సినిమాలు లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటారు..

Shivathmika Rajashekar
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here