దారుణం మరో సన్నీలియోన్ తమన్నా.. అంత ప‌చ్చిగా రెచ్చిపోయిందా..!

- Advertisement -

గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోల అందరి సరసన నటించిన ఈమె కొన్నాళ్ల క్రితం వరుణ్ తేజ్ మరియు వెంకటేష్ చిత్రమైన ఎఫ్3లో కనువిందు చేశారు. ప్రస్తుతం చిరంజీవి చిత్రమైన భోళాశంకర్ తో బిజీగా ఉన్న ఈ భామ వెబ్ సిరీస్ వైపు తన దృష్టిని మళ్ళించింది. ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది తమన్నా. ఈ వెబ్ సిరీస్ తో పాటుగా తమన్నా నటించిన జీ కర్దా అనే మరొక వెబ్ సిరీస్ ఈరోజు అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వనుంది. ఏడుగురు అమ్మాయిలు జీవితాల ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్ కంప్లీట్ గా గర్ల్ స్టోరీస్ మీద ఆధారితమైంది.

తమన్నా
తమన్నా

అయితే ఇటీవల నటించిన వెబ్ సిరీస్ లో మాత్రం తమన్నా కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను షాక్‌ కి గురి చేశారు. అందాల ఆరబోత మరియు హాట్ సీన్స్ నటించే విషయంలో తమన్నా తీరు శృతి మించింది అంటూ పలువురు అంటున్నారు. ఇప్పటివరకు తమన్నా ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ ఇటువంటి బోల్డ్ సీన్స్ లో మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఇటీవల నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మాత్రం ఇంతకు ముందు ఎన్నడూ కనిపించనంత హాట్ గా కనిపించడంతోపాటు కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ డైలాగ్స్ ని కూడా చెప్పారు. కొన్ని రోజులుగా తమన్నా మరియు విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ టు వెబ్ సిరీస్ లో లిప్ లాక్ సన్నివేశాలలో నటించిన విషయం ఎంత బాగా వైరల్ అవుతుందో మనకి తెలిసిన విషయమే. దీంతో అందరూ తమన్నాను మరో సన్నీ లియోన్తో పోలుస్తున్నారు.

అయితే తమ అభిమాన నటి నోటి నుండి ఇటువంటి బోల్డ్ డైలాగులతో పాటు ఇంత ఇంటిమేట్ సన్నివేశాలలో నటించడం అనే విషయం మాత్రం ప్రేక్షకులకు గట్టి షాప్ ని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. కొందరు అయితే తమ ప్రియమైన నటి తమన్నాను ఇటువంటి సీన్లలో చూడలేకపోతున్నామంటూ కామెంట్లు పెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్లో ఇటువంటి సీన్స్ లో నటించిన విషయం పై తమన్న నిటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన ప్రేమ విషయం పై సంచలన ప్రకటన కూడా చేసింది. తమది ఎంతో నాచురల్ గా ఏర్పడిన బంధమని, విజయ్ తో తాను ప్రేమలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here