Tamannaah Bhatia : బికినీలో జిమ్ చేస్తున్న తమన్నా.. చూసి తట్టుకోలేకపోతున్న కుర్రాళ్లు

- Advertisement -


Tamannaah Bhatia : టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా బాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. అక్కడ అడుగుపెట్టిన తరువాత హద్దులు చెరిపేసి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఐటమ్ సాంగ్‌ల‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇటీవల కోలీవుడ్‌లో జైలర్ సినిమాకు నువ్వు కావాలయ్యా అంటూ హాట్ సాంగ్‌తో ఊగిపోయింది. ఆ సాంగ్ నెటింట్లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Tamannaah Bhatia

ఇక తాజాగా ఈ అమ్మడు జిమ్ లో స్విమ్ సూట్ వేసుకుని పూర్తిగా అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఆమె జిమ్ లో దిగిన హాట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ ను ఓ నెటిజ‌న్‌ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బోర్డర్స్ కూడా క్రాస్ చేసేసింది అంటూ ట్యాగ్ చేశాడు. అయితే కొంతమంది అది తమన్నా యేనా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ ఇంతకంటే ప్రూఫ్ కావాలా అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇక తమన్నా ఫిట్నెస్ ఫ్రీక్‌గా ఉంటూ ఎప్పుడు ఆరోగ్యం పై శ్రద్ధ చూపిస్తూ ఉంటుంది. వెయిట్ ట్రైనింగ్, గ్రూప్ వర్కౌట్స్ , కార్డినరీ ఎక్స‌ర్‌సైజ్‌లు అన్నీ కలిపి జిమ్లో వర్క్ అవుట్స్ చేసేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం జిమ్లో బికినీలో తమన్నా చేస్తున్న వర్కౌట్లను చూస్తూ కుర్రాళ్లు రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఆమె ఉబికి వ‌స్తున్న ఎద అందాల‌తోపాటు బాడీ అంతా ఎక్స్ పోజ్ చేస్తూ కనిపించడంతో.. సో హ‌ట్ , టెంప్టింగ్‌, ఆ బట్టలు కూడా ఎందుకు అవి కూడా తీసేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here