Ashu Reddy : ఆధారాలతో సహా బుక్కైన అషు రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్.. ఏకిపారెస్టున్న నెటిజన్స్

- Advertisement -


Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ ఆషూరెడ్డి పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకుంది అషు రెడ్డి. దాంతో పాటు నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. ఈ మధ్య బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో తన గ్లామర్ షో తో రెచ్చిపోతుంది. రోజు రోజుకు బట్టలను పొదుపుగా వాడుతూ హాట్ ట్రీట్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆమె ఏ ఫోటో పెట్టిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది. తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో దిగిన ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

అషు రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమె కెరీర్ కు పునాది వేసే బలమైన పాత్రలు మాత్రం దక్కడం లేదు. సైడ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ జనాలను అల్లరిస్తుంది. ఇక బుల్లితెరపై పండగ స్పెషల్ షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యూత్ కు పిచ్చెక్కించేలా థైస్ అందాలను ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది.

తన ఫ్యామిలికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో దిగిన ఫోటోను షేర్ చేసింది.. ఆ ఫొటోకు ఆల్వేష్ మై బెస్టీ అనే ట్యాగ్ ఇచ్చింది.. ఇది చూసిన నెటిజన్స్ మళ్లీ రాహుల్ ను టార్గెట్ చేస్తున్నారు. అమ్మడు వెకేషన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here